కన్నతల్లే.. బిడ్డను కడతేర్చింది
తిరుపతి : కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే కన్నబిడ్డను కడతేర్చింది. అనురాగం పంచాల్సిన అమ్మ మనసు శిశువు ఉసురుతీసింది. పేగు తెంచుకుని పుట్టిన తన 8 నెలల మగ శిశువును తల్లి దారుణంగా హతమార్చింది. తల్లి కొట్టిన దెబ్బలకు…
తిరుపతి : కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే కన్నబిడ్డను కడతేర్చింది. అనురాగం పంచాల్సిన అమ్మ మనసు శిశువు ఉసురుతీసింది. పేగు తెంచుకుని పుట్టిన తన 8 నెలల మగ శిశువును తల్లి దారుణంగా హతమార్చింది. తల్లి కొట్టిన దెబ్బలకు…
హైదరాబాద్: ఆ ప్రేమ జంటకు పెళ్లైన నాలుగు నెలలకే నూరేళ్లు నిండాయి. వారికి ఏం కష్టమొచ్చిందో ఏమో ఇద్దరూ కలసి ఆత్మహత్య చేసుకున్నారు. దుండిగల్లో ఈ విషాద సంఘటన జరిగింది. దుండిగల్కు చెందిన వెంకటేష్, ప్రీతి ప్రేమించుకున్నారు. నాలుగు…
రాజమండ్రి :నంది నాటకోత్సవాలను దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు రాజమండ్రిలోని ఆనం కళాకేంద్రంలో శనివారం ప్రారంభించారు. జూన్ 1వ తేదీ వరకూ జరిగే ఈ నాటకోత్సకాల్లో 84 నాటకసమాజాల నుంచి 2500 మంది కళాకారులు హాజరు కానున్నారు. బాల…
అనంతపురం : చిలమత్తూరు (మం) యగ్నిశెట్టిపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లోకి చొరబడిన దుండగులు దంపతులపై దాడి చేశారు. భార్యపై అత్యాచారం చేయబోతున్న భర్త అడ్డుకున్నాడు. దీనితో దుండగులు జరిపిన దాడిలో భర్తకు తీవ్రగాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన అతడిని…
చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 18 కంపార్ట్ మెంట్ లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి పది గంటలు..కాలినడకన వచ్చే భక్తులకు ఆరు గంటలు..ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూఉ గంటల సమయం పడుతోంది.
రాజమండ్రి : నేటి నుండి రాజమండ్రిలో నంది నాటకోత్సవాలు ప్రారంభంకానున్నాయి.
విశాఖ : నేడు ఏపీ ఐసెట్ పరీక్ష ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 136 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 78,178 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
విశాఖపట్టణం : కేంద్ర మంత్రి సుజనా చౌదరి నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు.
ప.గో:ఏపీలో నదుల అనుసంధానంతో ఏపీని కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు చెప్పారు. శుక్రవారం ప.గో. జిల్లా పోలవరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప.గో జిల్లాలో కాలువ పనులకు భూమిసమస్య లేదన్నారు.కాం గ్రెస్…
కర్నూలు:సున్ని పెంటకు చెందిన వైసీపీ నేత వసంతరావును(55) వేటకొడవళ్లతో గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన శుక్రవారం మహబూబ్నగర్ జిల్లాలోని శ్రీశైలం రెండో జలవిద్యుత్ కేంద్రం వద్ద జరిగింది. స్థానికులు సమాచారంతో మహబూబ్నగర్ జిల్లా…