Wednesday, 25 November 2026

సీమాంధ్ర

అగ్రిగోల్డ్ లో ఓ మంత్రికి ముడుపులు – దేవినేని..

తూర్పుగోదావరి : అగ్రిగోల్డ్ వ్యవహారంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ మంత్రికి రూ.20 కోట్లు అందాయని ఏపీ పీసీసీ ఉపాధ్యక్షుడు దేవినేని నెహ్రూ ఆరోపించారు.

తిరుపతిలో భక్తుల రద్దీ సాధారణం..

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఎనిమిది కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి ఐదు గంటలు..కాలినడకన వచ్చే భక్తులకు నాలుగు గంటలు..ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది.

అత్తారింట్లో కోడలే: అవకాయ పెట్టేసిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ప

పశ్చిమగోదావరి : దేశానికి రాజు అయిన తల్లికి కొడుకే అన్నట్లుగా.. కేంద్రమంత్రి అయినా అత్తారింట్లో కోడలే అని రుజువు చేశారు నిర్మలా సీతారామన్. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తన అత్తగారింటికి వచ్చిన ఆమె,…

వృద్ధదంపతుల ఆత్మహత్యాయత్నం.. 

 పశ్చిమ గోదావరి : ప్రభుత్వం కేటాయించిన ఇందిరమ్మ ఇంటిని అక్రమంగా అధికారులు సొంతం చేసుకున్నారని ఓవృద్ధ దంపతులు కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఆత్మహత్యాయత్నం చేశారు. జిల్లాలోని వెంకటాపురానికి చెందిన లక్ష రమణరావు, సావిత్రమ్మలకు 2009లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరయింది. దానికి సంబంధించిన…

ఇద్దరు గిరిజనుల్ని హత్య చేసిన మావోయిస్టులు  

తూర్పుగోదావరి: ఇద్దరు గిరిజనులను మావోయిస్టులు హత్య చేశారు. పోలీస్ ఇన్ఫార్మర్లుగా పనిచేస్తున్నారనే అనుమానంతో గిరిజనులను చంపినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు  ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పట్టుబడ్డ డిప్యూటీ టాక్స్ ఆఫీసర్..

విశాఖపట్నం: మరో అవినీతి చేప ఏసీబీ చేతికి చిక్కింది. లంచం తీసుకుండగా ఓ డిప్యూటీ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ ఏసీబీ అధికారులకు దొరికిన ఘటన సోమవారం చోటు చేసుకుంది.  ఓ బంగారం వ్యాపారిని రూ. లక్షా 50 వేలు…

తిరుమలలోభక్తుల రద్దీ 

తిరుపతి : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. భక్తులు స్వామివారి దర్శనానికి 25 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. నేడు శ్రీవారి సర్వ దర్శనానికి 16 గంటలు, కాలినడక భక్తులకు 6 గంటల సమయం పడుతుంది.

రోడ్డు ప్రమాదంలో ఇద్దురు మృతి

తూర్పుగోదావరి జిల్లా : జిల్లాలోని ఏలేశ్వరం వద్ద జాతీయ రహదారిపై సోమవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో…

మహిళా సర్పంచ్ భర్త హత్య

విశాఖ: మాడుగుల మండలం వీర్లపల్లిలో మహిళా సర్పంచ్ భర్త హత్యకు గురయ్యాడు. సర్పంచ్ షేక్ బీబీ భర్తను దుండగులు దారుణంగా హత్య చేశారు.

సహకార సొసైటీ సీఈవో ఆత్మహత్య..

గుంటూరు :చింతలపూడి సహకార సొసైటీ సీఈఓ గాంధీ ఆత్మహత్య చేసుకున్నాడు. మాచవరం రైల్వే స్టేషన్ లో రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. రుణమాఫీ విషయంలో అవకతవకలు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు.