కర్నూలు జిల్లా డోన్ లో విషాదం..
కర్నూలు: డోన్ లోని టీచర్స్ కాలనీలో విషాదం నెలకొంది. ఇద్దరు పిల్లలతో సహా తల్లి.. ఒంటిపై కిరోసిన్ పోసుకుని.. నిప్పంటించుకున్నారు. దీంతో ఇద్దరు పిల్లలు, తల్లి మృతి చెందారు.
కర్నూలు: డోన్ లోని టీచర్స్ కాలనీలో విషాదం నెలకొంది. ఇద్దరు పిల్లలతో సహా తల్లి.. ఒంటిపై కిరోసిన్ పోసుకుని.. నిప్పంటించుకున్నారు. దీంతో ఇద్దరు పిల్లలు, తల్లి మృతి చెందారు.
ప్రకాశం:ఆర్టీసీ బస్సులను అడ్డుకుంటే అరెస్టు చేస్తామని ఏపీ రవాణ శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు హెచ్చరించారు. ఆయన ప్రకాశం జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ…. ఆర్టీసీ సమ్మెతో ప్రయాణీకులు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. తమిళనాడు, కర్ణాటక…
తిరుపతి:హంద్రీనీవా ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన రూ. 1200 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం జిల్లా కార్యదర్శి కుమార్ రెడ్డి డిమాండ్ తిరుపతిలో ఒక రోజు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జిల్లాలో ఏడాదిలోగా…
కృష్ణా:ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు కృష్ణా జిల్లా నందిగామలో గాంధీ విగ్రహం వద్ద ఒక రోజు నిరాహారదీక్ష చేపట్టారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినానాదాలు చేశారు. ఈ…
నెల్లూరు:జిల్లాలోని కోట మండలం చంద్రశేఖరపురం దగ్గర ఆటో బోల్తాపడి ఒకరు మృతి చెందారు. ఈ సంఘటనలో మరో 17 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
విశాఖ: వేగంగా వస్తున్న రెండు ఆటోలు ఢీకొన్న సంఘటన విశాఖ జిల్లాలోని యలమంచిలి భీమిలీరోడ్డు పెట్రోలుబంకు దగ్గర గురువారం జరిగింది. ఈ సంఘటనలో ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.
అనంతపురం:గుత్తి రైల్వే స్టేషన్ సమీపంలో దారుణం చోటుచేసుకుంది. మెయిన్బజార్లో పేపర్ వాహనం అదుపు తప్పి.. ఫుట్పాత్పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఫుట్పాత్పై పడుకున్న కర్నూలు జిల్లా కోడుమూరుకు చెందిన వ్యక్తి మృతి చెందాడు. తెల్లవారుజామున ఈ సంఘటన జరిగిందని…
తూర్పుగోదావరి:ప్రైవేటుబస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా అన్నవరం జాతీయ రహదారిపై జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. గాయపడిన డ్రైవర్లను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గుంటూరు:నగరంలో సీసీఐ ప్రధాన కార్యాలయంపై సీబీఐ అధికారులు దాడులు చేశారు. బుధవారం జరిగిన ఈ దాడుల్లో.. ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లో 2014-15 ప్రత్తి కొనుగోళ్లకు సంబంధించి కీలకమైన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఏపీ సీసీఐ మేనేజర్ ఆర్.జయకుమార్ నుంచి…
అనంతపురం:నల్లచెరువు మండలం దేవిరెడ్డి పల్లెలో ఓ కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. గాయపడ్డవారిని దగ్గరల్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.