Tuesday, 3 November 2026

రోడ్డు ప్రమాదంలో ఇద్దురు మృతి

తూర్పుగోదావరి జిల్లా : జిల్లాలోని ఏలేశ్వరం వద్ద జాతీయ రహదారిపై సోమవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *