Wednesday, 25 November 2026

సీమాంధ్ర

తిరుపతి కలెక్టరేట్ వద్ద 144 సెక్షన్

చిత్తూరు:తిరుపతి కలెక్టరేట్ వద్ద 144 సెక్షన్ విధించినట్లు డీఎస్పీ లక్ష్మీనాయుడు తెలిపారు. శేషాచలం ఎన్కౌంటర్పై నిరసన తెలిపేందుకు తమిళనాడుకు చెందిన రాజకీయ పార్టీల నేతలు, వేలాదిమంది కార్యకర్తలు వస్తున్నట్లు సమాచారం అందటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు డీఎస్పీ…

భోగాపురం ఎయిర్‌పోర్ట్ కు వేగంగా అడుగులు

విజయనగరం: జిల్లాలోని భోగాపురం మండల తీరప్రాంతంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ కోసం జిల్లా యంత్రాంగం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఎయిర్‌పోర్టు నిర్మాణ స్థలాన్ని కేంద్ర బృంద సభ్యులు పరిశీలించారు. భూసేకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు…

నేడు విశాఖ జిల్లాలో లోక్ సభ స్పీకర్ పర్యటన

విశాఖ: లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహజన్ ఇవాళా విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా కశింకోట మండలం తాళ్లపాలెం గ్రామస్తులతో ఆమె ముఖాముఖి నిర్వహించనున్నారు.

చిత్తూరు ఎన్ కౌంటర్.. కూలీల మృతదేహాల తరలింపు పూర్తి…

  తిరుపతి: ఎన్ కౌంటర్ లో మృతి చెందిన 20 మంది కూలీల మృతదేహాల తరలింపు పూర్తయింది. మృత దేహాలను తమిళనాడులోని వారి స్వగ్రామాలకు అధికారులు తరలించారు. రాత్రి 7 మృత దేహాలు, ఉదయం 13 మృతదేహాలను తరలించారు.

ఘోర రోడ్డు ప్రమాదం… నలుగురి మృతి

 గుంటూరు: జిల్లాలోని కొలనుకొండ వద్ద నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆగి వున్న లారీని టాటా ఇండికా కారు ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోక వెళితే……