Thursday, 5 November 2026

తిరుపతి కలెక్టరేట్ వద్ద 144 సెక్షన్

చిత్తూరు:తిరుపతి కలెక్టరేట్ వద్ద 144 సెక్షన్ విధించినట్లు డీఎస్పీ లక్ష్మీనాయుడు తెలిపారు. శేషాచలం ఎన్కౌంటర్పై నిరసన తెలిపేందుకు తమిళనాడుకు చెందిన రాజకీయ పార్టీల నేతలు, వేలాదిమంది కార్యకర్తలు వస్తున్నట్లు సమాచారం అందటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు డీఎస్పీ శుక్రవారమిక్కడ వెల్లడించారు. ఇందుకోసం జిల్లాకు వచ్చే అన్ని సరిహద్దుల్లో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *