Wednesday, 25 November 2026

సీమాంధ్ర

కాళహస్తిలో లోక్సభ స్పీకర్ రాహుకేతు పూజలు

తిరుపతి : లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ శుక్రవారం శ్రీకాళహస్తి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి రాహుకేతు పూజలు నిర్వహించారు.  అంతకు ముందు సుమిత్రా మహాజన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గత రాత్రే…

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శృతిహాసన్‌, నిర్మాత ఎన్వీప్రసాద్‌

తిరుమల, ఏప్రిల్‌ 10 : హీరోయిన్‌ శృతిహాసన్‌, నిర్మాత ఎన్వీప్రసాద్‌ తిరుమల శ్రీనివాసున్ని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

ఇంద్రకీలాద్రిపై రాజగోపురం ప్రారంభం…

కృష్ణా: విజయవాడ నగరంలోని ఇంద్రకీలాద్రిపై మహామండపం, రాజగోపురాన్ని రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమ, మాణిక్యాలరావులు ప్రారంభించారు. ఈ సందర్భంగా శృంగేరి పీఠాధిపతి భారతీస్వామి కలశస్థాపన చేశారు.

పట్టిసీమ పై సుప్రీం కోర్టు కు వెళతా:ఉండవల్లి

విశాఖ: పట్టిసమీ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా సుప్రిం కోర్టులో కేసు వేస్తానని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. రాయలసీమ నీటి సమస్యలపై సీఎం చంద్రబాబు కంటే మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికే ఎక్కువ…

భోగాపురంలో ప్రతిపక్షాల ఆందోళన…

విజయనగరం: భోగాపురం వద్ద గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు వ్యతిరేకంగా తహశీల్దార్ కార్యాలయం వద్ద ప్రతిపక్షాలు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు గ్రీన్ ఫీల్డ్ బాధిత గ్రామాల ప్రజలు భారీ తరలి వస్తున్నారు

రేపు సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ అకాడమీ ప్రారంభం

అనంతపురం: రేపు పాలసముద్రం వద్ద సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ అకాడమీ ప్రారంభం కానుంది. సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, అశోక్ గజపతిరాజులు పాల్గొననున్నారు.

శేషాచల అడవుల్లో కొనసాగుతున్న కూంబింగ్

చిత్తూరు: జిల్లాలోని శేషాచల అడవుల్లో కూంబింగ్ కొనసాగుతోంది. 3 రోజుల క్రితం జరిగిన భారీ ఎన్ కౌంటర్ జరిగిన నేపథ్యంలో ప్రత్యేక దళాలు గాలింపు ముమ్మరం చేశాయి. మరో వైపు తమిళనాడుకు నుంచి వందల సంఖ్యలో కూలీలు మళ్లీ…

శ్రీవారిని దర్శించుకున్న లోక్ సభ స్పీకర్

చిత్తూరు:తిరుమలలో శ్రీవారిని లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ శుక్రవారం దర్శించుకున్నారు. విశాఖ నగరంలో జరిగిన కామన్‌వెల్త్‌ పార్లమెంటరీ సదస్సులో పాల్గొనేందుకు ఏపీ రాష్ర్టానికి వచ్చిన స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ గురువారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. స్పీకర్‌కు ఆలయ అధికారులు…

తిరుపతి రీజియన్ లో ఎన్ఎంయూ మెరుపు సమ్మె..

చిత్తూరు:తిరుపతి ఆర్టీసీ తిరుపతి రీజియన్లోని వివిధ డిపోలలోని మహిళా ఉద్యోగులపై వేధింపులు, ఆర్ఎం చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిరసనగా ఎన్ఎంయూ కార్మికులు శుక్రవారం మెరుపు సమ్మెకు పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 3.00 గంటల నుంచి…

నేడు వట్టిమర్తిలో నర్రా రాఘవరెడ్డి అంత్యక్రియలు

నల్గొండ: వట్టిమర్తిలో నేడు సీపీఎం సీనియర్ నేత నర్రా రాఘవరెడ్డి అంత్యక్రియలు జరుగనున్నాయి. అభిమానుల సందర్శనార్థం సీపీఎం జిల్లా కార్యాలయంలో ఉదయం 11 గంటల వరకు ఆయన పార్థీవదేహాన్ని ఉంచనున్నాను. మధ్యాహ్నం 2 గంటల తర్వాత నర్రా అంత్యక్రియలు…