Wednesday, 4 November 2026

తుపాకితో బెదిరించి..బంగారు ఆభరణాల అపహరణ.

కృష్ణా : జిల్లాలోని నందిగామ సమీపంలో ఓ దుండగుడు తుపాకితో బెదిరించి బంగారు దోచుకెళ్లాడు. ఈ ఘటన హనుమంతపాలెంలో చోటు చేసుకుంది. వ్యాపారి వద్ద నుండి మూడు ఉంగరాలు, గొలుసు లాక్కెళ్లాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *