Wednesday, 25 November 2026

సీమాంధ్ర

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి ధర్మదర్శనానికి 11 కంపార్ట్‌మెంట్లలో, దివ్యదర్శనానికి 4 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. ఈ మేరకు శ్రీవారి ధర్మదర్శనానికి 10 గంటలు, దివ్య దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. ఉదయం 9గంటల…

పాలు తాగి 15 మందికి అస్వస్థత

చిత్తూరు: పాలు తాగి 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన చిత్తూరు జిల్లా ఎర్రావారిపాలెంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానిక కస్తూర్బా పాఠశాలలో చదువుకుంటున్న సుమారు 70 మంది విద్యార్థులు ఈరోజు ఉదయం టిఫిన్‌లో భాగంగా పాలు తాగారు.…

గుండెపోటుతో రిమాండ్ ఖైదీ మృతి

నెల్లూరు : నెల్లూరు జిల్లాలో ఓ రిమాండ్ ఖైదీ మృతిచెందాడు గుండెనొప్పితో చికిత్స పొందుతున్నరిమాండ్ ఖైదీ మంగళవారం అర్థరాత్రి చనిపోయాడు. ఓ హత్య కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న నల్లగుంట శేఖర్(23)కు గుండె నొప్పి రావడంతో సోమవారం స్థానిక…

వైసీఎల్పీ డిప్యూటీ నేత జ్యోతుల నెహ్రూకు జగన్‌ పరామర్శ

తూర్పుగోదావరి, ఏప్రిల్‌ 1: తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాకలో సోదర వియోగంతో బాధపడుతున్న వైసీఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ జ్యోతుల నెహ్రూను వైసీపీ నేత జగన్‌, విజయసాయిరెడ్డిలు పరామర్శించారు.

తిరుమలలో 300 మంది కాంట్రాక్టు కార్మికుల తొలగింపు….

తిరుమల:మాధవ నిలయం యాత్రికుల సముదాయం వద్ద సులబ్ కాంట్రాక్టు కార్మికులు ఆందోళన చేపట్టారు. కాంట్రాక్టరు మారిపోవడంతో కొత్త కాంట్రాక్టర్ 300 మంది కార్మికులను తొలగించాడు. దీంతో ఆల్ సర్వీస్ కాంట్రాక్టు కార్మికులను సులబ్ కార్మికులు అడ్డుకున్నారు.

ప్రేమ పేరుతో బాలికను గర్భవతిని చేసి యువకుడు

కృష్ణా, ఏప్రిల్‌ 1 : కృష్ణా జిల్లా పెడనలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో ఓ బాలికను లోబర్చుకున్న యువకుడు గర్భవతిని చేశాడు. తమ కుటుంబసభ్యుల అప్పును తాను చెల్లిస్తానంటూ తనను లోబర్చుకున్నట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.…

నేడు,రేపు కేంద్ర కరవు బృందం పర్యటన

కర్నూలు,ఏప్రిల్‌1 : జిల్లాలో రెండు రోజలపాటు కేంద్ర కరవు బృందం పర్యటించనుంది. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఈ బృందం పర్యటించనుంది. గురు,శుక్రవారాల్లో ఈ బృందం పర్యటిస్తుందని అన్నారు.  కరవు బృందం రాక సందర్భంగా  అధికారులతో జాయింట్‌ కలెక్టర్‌ సవిూక్షించారు.…

చంద్ర గ్రహణంతో 4న ప్రధాన ఆలయాల మూసివేత

తిరుమల,ఏప్రిల్‌1 : ఈ నెల 4న చంద్రగ్రహణం పురస్కరించుకుని ప్రధాన ఆలయాలను మూసివేయనున్నారు. చందగ్రహణం కారణంగా ఈ నెల 4వ తేదీ స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో పెనుమాక పూర్ణచంద్రరావు తెలిపారు.…

చంద్ర గ్రహణంతో 4న ప్రధాన ఆలయాల మూసివేత

తిరుమల,ఏప్రిల్‌1 : ఈ నెల 4న చంద్రగ్రహణం పురస్కరించుకుని ప్రధాన ఆలయాలను మూసివేయనున్నారు. చందగ్రహణం కారణంగా ఈ నెల 4వ తేదీ స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో పెనుమాక పూర్ణచంద్రరావు తెలిపారు.…

నేటి నుంచి శ్రీవారికి వార్షిక వసంతోత్సవాలు

తిరుమల,ఏప్రిల్‌1 : తిరుమల శ్రీవారికి వార్షిక వసంతోత్సవాలు గురువారం నుంచి మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ మేరుకు తిరుమలలో ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలకు శాస్తోక్త్రంగా అంకురార్పణ  చేశారు. వేడుకలను పురస్కరించుకుని 2న తిరుప్పావడ, కల్యాణోత్సవం,…