రాయలసీమకు నీరు రావడం జగన్‌కు ఇష్టం లేదు: గీర్వాణి
చిత్తూరు,ఏప్రిల్1: రాయలసీమకు నీరు రాకుండా వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి అడ్డుపడుతున్నారని జిల్లా పరిషత్ అధ్యక్షురాలు గీర్వాణి ఆరోపించారు. ఢిల్లీ దాకా వెల్లి ప్రాజెక్టులను అడ్డుకునే కుట్రలను చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఎడారిగా మారుతున్న రాయలసీమకు నీరు రావడం జగన్‌కు,…
