Tuesday, 3 November 2026

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి ధర్మదర్శనానికి 11 కంపార్ట్‌మెంట్లలో, దివ్యదర్శనానికి 4 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. ఈ మేరకు శ్రీవారి ధర్మదర్శనానికి 10 గంటలు, దివ్య దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. ఉదయం 9గంటల నుంచి ప్రత్యేక ప్రవేశదర్శనం భక్తులను క్యూలైన్‌లోకి అనుమతిస్తారు. నిన్న శ్రీవారిని 58,963 మంది భక్తులు దర్శించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *