Monday, 23 November 2026

సీమాంధ్ర

చంద్రబాబుకు మరోసారి వైద్య పరీక్షలు

విశాఖపట్టణం:కాలినొప్పితో బాధపడుతున్న తెదేపా అధినేత చంద్రబాబుకు వైద్యులు మరోసారి పరీక్షలు నిర్వహించారు.ఆయన కాలినొప్పి తీవ్రంగా ఉందని వైద్యులు చెప్పారు.ఎట్టి పరిస్థితుల్లోనైనా పాదయాత్ర కొనపాగించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారని తెదేపా నేత గరికపాటి మోహనరావు తెలిపారు.ఎల్లుండి చంద్రబాబు 6 కిమీ పాదయాత్ర…

రేపు జరగనున్న వెనెజువెలా అధ్యక్ష ఎన్నికలు

కారకస్‌, వెనెజువెలా అధ్యక్ష ఎన్నికలు రేపు జరగనున్నాయి. హ్యూగో చావెజ్‌ మరణం అనంతరం జరుగుతున్న ఈ ఎన్నికల్లో దేశ ప్రజలు కొత్త అధ్యక్షున్ని ఎన్నుకోనున్నారు. 18.9 మిలియన్‌ ప్రజలు ఈ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.

సునీల కుటుంబాన్ని పరామర్శించిన నారాయణ

గుంటూరు, జనంసాక్షి: జిల్లాలోని తెనాలిలో మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించి లారీ కిందికి తోసిన ఘటనలో మృతి చెందిన సనీల కుటుంబాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఈ ఉదయం పరామర్శించారు. ఘటన గురించి ఆమె భర్త…

సీఎం సభను అడ్డుకున్న తెదేపా కార్యకర్తలు

ప్రకాశం, జనంసాక్షి: ప్రకాశం జిల్లా సింగరాయ కొండలో ఎస్సీ, ఎస్టీ ఉపమ్రాణాళిక చట్టం మఖముఖి కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. ఈ సందర్భంగా కళంకిత మంత్రులను తొలిగించాలని సీఎం సభను అడ్డుకునేందుకు తెదేపా కార్యకర్తలు యత్నించారు. దీంతో పోలీసులు వారికి…

అటవీ ఉత్పత్తుల విక్రయానికి చట్టం కిశోర్‌

శ్రీకాకుళం, జనంసాక్షి: గిరిజనుల అటవీ ఉత్పత్తుల విక్రయానికి 2 నెలల్లో చట్టం తీసుకురానున్నట్లు కేంద్రమంత్రి కిశోర్‌ చంద్రదేవ్‌ తెలిపారు. పంచాయతీ ఎన్నికలు పూర్తైన మరుక్షణమే నిధులు విడుదల చేస్తామన్నారు. గిరిజన ప్రాంతంలో గిరిజనుల హక్కులకు భంగం వాటిల్లకుండా 12…

బస్సు అదుపు తప్పి ఘోర ప్రమాదం

విజయనగరం, జనంసాక్షి : దాసన్నపేట రైతు బజారు వద్ద ఘోర ప్రమాదం సంభవించింది. ఒక ప్రైవేటు బస్సు అదుపు తప్పి తోపుడుబండ్లపైకి దూసుకుపోయింది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి.

ఎస్సీ కాలనీలో సీఎం ముఖాముఖి

గుంటూరు, జనంసాక్షి : ఇందిరమ్మ కలలు, ఎస్సీ ఎస్టీ ఉపప్రణాళిక కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురంలోని పలు అభివృద్ధి కార్యమ్రాలను ప్రారంభించారు. అనంతరం విజ్ఞానపురంలోని ఎస్సి కాలనీలో స్థానికలతో ముఖాముఖిలో…

గుంటూరు-డోన్‌ మధ్య రైళ్ల రాకపోకల పునర్ధురణ

కర్నూలు, జనంసాక్షి : బేతంచర్లలోని సిమెంట్‌నగర్‌ వద్ద గెంటూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తోన్న గూడ్స్‌ రైల్లో చెలరేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పివేశారు. గుంటూరు-డోన్‌ మధ్య రైళ్ల రాకపోకలను రైల్వే అధికారులు పునరుద్ధరించారు.

గూడ్స్‌ రైల్‌ ఇంజిన్‌లో మంటలు

కర్నూలు , జనంసాక్షి: బేతంచర్ల సిమెంట్‌నగర్‌ వద్ద గూడ్స్‌ రైలు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. ఘటనాస్థలిక అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను ఆర్పివేస్తున్నారు. ఈ గూడ్స్‌ రైలు గుంటూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తోంది. ఈ ఘటన కారణంగా బుగానిపల్లి…

భార్య గొంతుకోసిన భర్త

అనంతపురం , జనంసాక్షి: కుటుంబ కలహాలతో ఓ భర్త .. భార్య గొంతుకోసిన ఘటన అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం పెనకొండవారిపల్లిలో చోటుచేసుకుంది. బాధితురాలిని స్థానికులు ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భర్త సుబ్బిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.