ప్రకాశం, జనంసాక్షి: ప్రకాశం జిల్లా సింగరాయ కొండలో ఎస్సీ, ఎస్టీ ఉపమ్రాణాళిక చట్టం మఖముఖి కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. ఈ సందర్భంగా కళంకిత మంత్రులను తొలిగించాలని సీఎం సభను అడ్డుకునేందుకు తెదేపా కార్యకర్తలు యత్నించారు. దీంతో పోలీసులు వారికి అరెస్టు చేసి ఉలవపాడు పీఎన్‌కు తరలించారు.




