కర్నూలు , జనంసాక్షి: బేతంచర్ల సిమెంట్‌నగర్ వద్ద గూడ్స్ రైలు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. ఘటనాస్థలిక అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను ఆర్పివేస్తున్నారు. ఈ గూడ్స్ రైలు గుంటూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తోంది. ఈ ఘటన కారణంగా బుగానిపల్లి రైల్వేస్టేషన్‌లో సత్యసాయి ఎక్స్ రైల్వే అధికారులు నిలిపివేశారు.




