చంద్రబాబుకు మరోసారి వైద్య పరీక్షలు

విశాఖపట్టణం:కాలినొప్పితో బాధపడుతున్న తెదేపా అధినేత చంద్రబాబుకు వైద్యులు మరోసారి పరీక్షలు నిర్వహించారు.ఆయన కాలినొప్పి తీవ్రంగా ఉందని వైద్యులు చెప్పారు.ఎట్టి పరిస్థితుల్లోనైనా పాదయాత్ర కొనపాగించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారని తెదేపా నేత గరికపాటి మోహనరావు తెలిపారు.ఎల్లుండి చంద్రబాబు 6 కిమీ పాదయాత్ర చేస్తారని చెప్పారు.

తాజావార్తలు