Monday, 23 November 2026

సీమాంధ్ర

బాబు జై ఆంధ్రా అన్నట్టా !

గుంటూరు, విజయవాడలను జంటమెగా నగరాలుగా మలుస్తా శ్రీహైటెక్‌ హబ్‌ నిర్మిస్తా శ్రీఉద్యోగ అవకాశాలు కల్పిస్తా శ్రీగుంటూరు పాదయాత్రలో బాబు గుంటూర్‌ : టీడీపీ అధికారంలోకి వస్తే విజయవాడ, గుంటూర్‌లను జంటనగరాలుగా చేసి ఒక మెగా సీటిగా నిర్మిస్తానని టీడీపీ…

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

పూతలపట్టు : చిత్తూరు జిల్లాలోని కర్నూలు-పూతలపట్టు జాతీయరహదారిపై రంగంపేట వద్ద కారు, స్కార్పియో వాహనం ఢీ కొన్న ప్రమాదంలో ఒకరి మృతి చెందారు. ఇద్దరికి గాయాలయ్యాయి. చిత్తూరు నుంచి పీలేరు వైపు వెళ్తున్న స్కార్పియోను ఎదురుగా వస్తున్న కారు…

13 మందికి యావజ్జీవ ఖైదు

నెల్లూరు : ముగ్గురు వ్యక్తుల హత్య కేసులో 13 మందికి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.పొదలకూరు మండలం మహ్మదాపురంలో కాలిబాట తగాదాలో 2006 మే 30న ముగ్గుర వ్యక్తులు హత్యకు గురయ్యారు. ఈ కేసులో నిందితుల నేరం…

అగ్రహారంలో ట్రాక్టరు ఢీకొని విద్యార్థి మృతి

జగ్గయ్యపేట : కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని అగ్రహారం గ్రమంలో పాఠశాలకు వెళ్తున్న విద్యార్థిని వెనుకనుంచి వచ్చిన ఇసుక ట్రాక్టరు ఢీకొనటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామానికి చెందిన పట్టపు రాజ్‌కుమార్‌ (13) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆరో…

సబ్‌ రిజిస్ట్రార్‌ గుండెపోటుతో మృతి

మదనపల్లి : చిత్తూరు జిల్లా మదనపల్లి సబ్‌రిస్ట్రార్‌ రమాదేవి (50) గుండెపోటుతో ఈ ఉదయం మృతి చెందిరు. 15 రోజుల క్రితం తంబాలపల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం నుంచి బదిలీపై ఆమె ఇక్కడి వచ్చి బాధ్యతలు స్వీకరించారు. పలువురు…

మహిళను సెల్‌ఫోన్‌తో చిత్రీకరించిన గన్‌మెన్‌ అరెస్టు

నర్సాపురం : పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో విద్యుత్‌ విశ్రాంతి భవనంలో ఓ మహిళ స్నానం చేస్తుండగా ఎమ్మెల్యే గన్‌మెన్‌ తనయుడు సెల్‌ఫోన్‌తో చిత్రీకరించాడు. విషయం తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకుని…

బోల్తా కొంట్టించిన బోధకురాలు

చిత్తూరు : పిల్లలకు నీతి పాఠాలు బోధించాల్సిన ఉపాధ్యాయురాలే చిట్టీల పేరుతో ప్రజలను మోసం చేసిన సంఘటన చిత్తురు జిల్లా మదనపల్లెలో జరిగింది. ఒక ఉపాధ్యాయురాలు తమ దగ్గర చిట్టీల పేరుతో రూ.20 కోట్లు వసూలు చేసి పరారవగా…

రూ. 20 లక్షల దోపిడీకి పాల్పడ్డా దుండగులు

గుంటూరు : చిలకలూరిపేట మండలం మానకొండవారిపాలెం వద్ద దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. ఒంటరిగా వెళ్తున్న పశువుల వ్యాపారి కోటేశ్వరరావుపై కర్రలతో దాడి చేసి రూ. 20 లక్షల సోమ్మును దోచుకెళ్లారు. బాధితుని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి…

వైకాపా నేతల డబ్బుల పంపిణీ

పులివెందుల : కడప జిల్లా పులివెందుల సహకార సంఘం ఎన్నికల కేంద్రం వద్ద డబ్బులు పంపిణీ చేస్తున్న వైకాపా నేతలను కాంగ్రెస్‌ కార్యకార్తలు అడ్డుకున్నారు. దీంతో ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి…

తెలంగాణ కోసం పదవుల త్యాగానికి సిద్దం : పొన్నం ప్రభాకర్‌

కృష్ణా : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ పదవులపైనా త్యజించడానికి సిద్దమని ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. తాము సీమాంధ్రులకు వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణను వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర పెట్టుబడిదారులకు తాము వ్యతిరేకమని ఆయన…