Tuesday, 3 November 2026

13 మందికి యావజ్జీవ ఖైదు

నెల్లూరు : ముగ్గురు వ్యక్తుల హత్య కేసులో 13 మందికి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.పొదలకూరు మండలం మహ్మదాపురంలో కాలిబాట తగాదాలో 2006 మే 30న ముగ్గుర వ్యక్తులు హత్యకు గురయ్యారు. ఈ కేసులో నిందితుల నేరం నిరూపితం కావడంతో 13 మందికి యావజ్జీవ కారాగారం విధించడమే కాక ఐపీసీ 148 కింద మరో మూడేళ్లు జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.వెయ్యి జరిమానా కూడా న్యాయస్థానం విధించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *