Tuesday, 3 November 2026

రూ. 20 లక్షల దోపిడీకి పాల్పడ్డా దుండగులు

గుంటూరు : చిలకలూరిపేట మండలం మానకొండవారిపాలెం వద్ద దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. ఒంటరిగా వెళ్తున్న పశువుల వ్యాపారి కోటేశ్వరరావుపై కర్రలతో దాడి చేసి రూ. 20 లక్షల సోమ్మును దోచుకెళ్లారు. బాధితుని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *