సూచీ ఇన్‌ఫ్రా ప్రైవేటు లిమిటెడ్‌కు చెందిన ముగ్గురు అరెస్టు
మహారాష్ట్ర : గచ్చిరోలీలో సూచీ ఇన్‌ఫ్రా ప్రైవేటు లిమిటెడ్‌కు చెందిన ముగ్గురిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. మావోయిస్టులకు ఆర్ధిక సహాయం చేస్తున్నారని ఇన్‌ఫ్రాక్ చెందిన వెంకట రమణారెడ్డి, మరో ఇద్దరిని అరెస్టు చేశారు అరెస్టయిన వారిని గడ్చిరోలీ…
