Monday, 23 November 2026

సీమాంధ్ర

అనంత భాగ్యం ఎవరికి దక్కేనో…?

అనంతపురం,నవంబర్‌22(: టిడిపికి మరోమారు ఆదరణ పెరుగుతందని వస్తున్న వార్తల నేపథ్యంలో ఇప్పుడు అనంత జిల్లాలో అనంతపురం,హిందూపురం పార్లమెంటు స్థానాలపై ఆసక్తి పెరుగుతోంది. ఈ రెండు సీట్లలో పోటీ చేసే అభ్యర్థులపై జోరుగా మంతనాలు సాగుతున్నాయి. హిందూపురం నుంచి పోటీకి…

కాంగ్రెస్‌,టిడిపిలను కలవరపెడుతున్న వలసలు

చిత్తూరు,నవంబర్‌22: క్రమశిక్షణకు, నైతిక విలువకు పెట్టింది పేరుగా ఉన్న తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. విలువలు పతనమయ్యాయి. గెలుపు అవకాశాలే ప్రధానాంశంగా మారిపోయింది. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు ఆ పార్టీనుంచి వైకాపాలోకి వెళ్లిపోయారు. వీరితో పాటు- మరో…

పాఠశాల స్థలంపై అక్రమార్కుల కన్ను

అనంతపురం,నవంబర్‌22: బహిరంగంగా పాఠశాల క్రీడామైదానాన్ని సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.  రెవెన్యూ మంత్రి, అడిషినల్‌ జాయింట్‌ కలెక్టర్‌లు స్థలాన్ని పాఠశాలకు అప్పజెప్పాలని ఆదేశాలు జారీ చేసినా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ అధికారులను నిలదీశారు.గ్రామస్థులు కబ్జాకు పాల్పడుతున్న వారిని వెంటనే…

టిడిపి నేతల్లో హిందూపురం జ్వాలలు

అనంతపురం,నవంబర్‌22: హిందూపురం టిడిపి రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి  సినీనటుడు బాలకృష్ణ ఇక్కడి నుంచి పార్లమెంట్‌కు పోటీచేస్తారన్న వార్త స్థానిక నేతలకు మింగుడు పడడం లేదు. ఇంతకాలం నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉన్న నేతలకు ఇప్పుడు పచ్చి వెలక్కాయ పడ్డట్లుగా ఉంది.…

కోవూరు ఎమ్మెల్యే రామారావు హల్‌చల్‌ తన నియోజకవర్గం పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని..

ఆర్డీవో ఆఫీసుపైకెక్కి నిరసన ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపు కొవూరు, నవంబర్‌ 22 :పశ్చిమగోదావరి జిల్లాలోని కొవూరు టీడీపీ ఎమ్మెల్యే టీవీ రామారావు గురువారం హల్‌చల్‌ సృష్టించారు. ప్రతిపక్ష సభ్యుడినైన తన పట్ల ప్రభుత్వాధికారులు వివక్ష చూపుతున్నారని ఆర్డీఓ ఆఫీసుపైకెక్కి…

కాంగ్రెస్‌, వైకాపాలు అవినీతి పార్టీలు షర్మిల పాదయాత్రకు ప్రభుత్వ లాంఛనాలు

ఎన్టీఆర్‌ గురించి మాట్లాడే హక్కు విజయమ్మకు లేదు టీడీపీ సీనియర్‌ నేత గాలి మద్దుకృష్ణమనాయుడు తిరుపతి, నవంబర్‌22: రాష్ట్రంలో పరస్పర విమర్శల పరంపర కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శించుకుంటున్నారు. పాదయత్రల జోరే కాదు..విమర్శల జోరు కూడా కొనసాగుతోంది.…

పాఠశాలల ప్రధానోపాధ్యాయులు భాద్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి:కలెక్టర్‌

ఏలూరు నవంబరు 22 : పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ఆలోచలో మార్పు వస్తే పిల్లలకు బంగారు భవిష్యత్తు సాధ్యపడుతుందని జిల్లాకలెక్టరు  వాణిమోహన్‌  చెప్పారు. స్ధానిక బాలయోగి సైన్స్‌  పార్కులో గురువారం లీడ్‌ ఇండియా ఆధ్వర్యంలో ఉభయగోదావరి జిల్లాల ప్రధానోపాధ్యాయులకు పునశ్చరణ…

దక్షిణకోస్తాకు భారీవర్ష సూచన

విశాఖపట్నం,నవంబర్‌22: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లోస్థిరంగా కొనసాగుతోంది. ఇదే పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సైతం ఏర్పడింది. వీటి ప్రభావంతో రాగల 24 గంటల్లో దక్షిణ…

అన్యమత ప్రచారాలపై ఉదాసీనత : స్వరూపానంద

తిరుమల,నవంబర్‌22: తిరుమలలో అన్యమత ప్రచారంపై ఉదాసీనత తగదని విశాఖ శారదా పీఠాధిపతి అధికారులను మెచ్చరించారు.  అన్యమత ప్రచారం జరుగుతన్నా ఉదాసీనత ఎందుకని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి అన్నారు. పీఠాధిపతులు, మఠాధిపతులతో చర్చించుకుండా టిటిడి  నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన ఆగ్రహం…

చిత్తూరు జిల్లాలో కలప దొంగల బీభత్సం

చిత్తూరు,నవంబర్‌22: చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం అత్తికుప్పం అటవీ ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి కలప దొంగలు రెచ్చిపోయారు. అటవీ ప్రాంతానికి కాపలాగా ఉన్న ఇద్దరిని విచక్షణారహితంగా కత్తులతో పొడిచి బీభత్సం సృష్టించారు. అనంతరం అక్కడ నుంచి పరారయ్యారు. వీరిని…