Monday, 23 November 2026

సీమాంధ్ర

ఎస్కేయూ తొలి ఉపకులపతి మృతి

ఎన్‌కే యూనివర్శిటీ :అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం తొలి ఉప కులపతి ఆచార్య ఏబెల్‌ సోమవారం రాత్రి చెన్నైలోని ఆయన స్వగృహంలో మృతి చెందారు. 1981 నుంచి 1987 వరకు ఎస్కేయూ ఉపకులపతిగా పని చేశారు. ఏబెల్‌ మృతికి మంగళవారం…

ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకొని ప్రభుత్వం

అనంతపురం: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నిరాశ, నిస్సృహల్లో ఉన్నారని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్‌ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం ఇక్కడ విలేకర్లతో మాట్లాడుతూ గోయల్‌ కమిటీని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి దురుద్దేశపూర్వకంగానే నియమించారన్నారు. ఉద్యోగుల పీఆర్సీవూ…

పాము కాటుకు విద్యార్థి మృతి

కర్నూలు – మెదక్‌ కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం పరిధిలోని సంకలాపురం గ్రామంలో పాము కాటుతో ఏ విద్యార్థి మరణించాడు. ఈ సంఘటన శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చాకలి తిమ్మయ్య కుమారుడు రాజశేఖర్‌ (11) శనివారం…

ధర్మాన ప్రాసిక్యూషన్‌కు అడ్డుపడుతున్న ప్రభుత్వం : గాలి ముద్దుకృష్ణమనాయుడు

విజయవాడ: మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రాసిక్యూషన్‌కు రాష్ట్ర ప్రభుత్వమే అడ్డుపడుతోందని తెలుగుదేశం సీనియర్‌ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆరోపించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర సంపదను దోచిన 26 జీవోలపై రాష్ట్ర ప్రభుత్వం…

25 మంది బాల కార్మికులకు విముక్తి

గుంటూరు : పిడుగు రాళ్ల సున్నపు బట్టీల్లో కార్మిక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. బట్టీలో పనిచేస్తున్న 25 మంది బాల కార్మికులను గుర్తించారు. యజమానులపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలియజేశారు.

ఎర్ర చందనం పట్టివేత

నెల్లూరు: జిల్లాలోని రెండు వేర్వేరు చోట్ల అటవీశాఖ అధికారులు ఈ ఉదయం దాడులు నిర్వహించి అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను స్వాథీనం చేసుకున్నారు. బాలయపల్లి మండలం నిందలి- కడగుంట రహాదారిలో అక్రమంగా తరలిస్తున్న రూ. 7 లక్షల విలువ…

వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌: కన్నా

అనంతపురం : ఈ సారి బడ్జెట్‌లో వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ పెట్టేలా ప్రణాళికను రూపొందిస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి కన్నా లక్ష్మీనారాయణ  తెలియజేశారు. రైతు రుణాలను మాఫీ చేసే ప్రతిపాదన ప్రభుత్వం లేదని ఆయన వెల్లడించారు.

పాడేరు భారతీ ఆశ్రమ స్వామీజీపై కేసు నమోదు

విశాఖపట్నం: పాడేరులోని భారతీ ఆధ్యాత్మిక ఆశ్రమం స్వామిజీ కీర్తి దయానందపై లైంగిక వేధింపుల కేసు నమోదయింది. కేసు నమోదు చేసిన పోలీసులు దయానంద అనుచరులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ తొలగింపు

గుంటూరు: గుంటూరు జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్‌ పదవి నుంచి సీహెచ్‌ విజయభాస్కర్‌రెడ్డిని అధికారులు తొలగించారు. సత్తెనపల్లిలో గ్రంథాలయ భవనం లీజులో అక్రమాలకు పాల్పడిన ఆరోపణలపై అయన్ని తొలగించినట్లు అధికారులు తెలియజేశారు.

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు భాష ప్రాముఖ్యతను వివరించాలి:మంత్రి ఏరాసు

కర్నూలు, వంబరు 22:  ప్రపంచమంతా తెలిసేలా తెలుగు భాషను గౌరవించి ప్రతి ఒక్కరు ప్రపంచ తెలుగు సాంస్కృతిక సంబరాల కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం  చేయాలని రాష్ట్ర న్యాయశాఖా మంత్రి ఏరాసు ప్రతాప్‌ రెడ్డి అన్నారు. గురువారం స్థానిక పోలీస్‌…