Monday, 23 November 2026

సీమాంధ్ర

అనిశ్చితికి వైఎస్‌ పాలనే మూలం: నారాయణ

తిరుపతి, నవంబర్‌ 22 :రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ అనిశ్చితికి వైఎస్‌ అవినీతి పాలనే మూలమని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ విమర్శించారు. మంత్రులు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటుంటే.. ఈ ప్రభుత్వంలో ఎంత అవినీతి దాగుందో అర్థం…

ముక్కుసూటి అధికారి ఐజీ రవిగుప్త

గుంటూరు,నవంబర్‌22 : గుంటూరు రేంజ్‌ ఐజీగా నియమితులైన రవిగుప్తా త్వరలోనే బాధ్యతలు స్వీకరించనువలసి ఉంది. రెండున్నరేళ్లుగా హైదరాబాద్‌లో ఎటువంటి ప్రాథాన్యత లేని కంప్యూటర్స్‌ అండ్‌ స్టేషనరి విభాగంలో కొనసాగటం గమనార్హం.ఈ క్రమంలో ఐజీగా రేంజ్‌కు కేటాయించటం ఇదే ప్రథమం.…

మిరప పంటలపై బిటి ప్రయోగం

గుంటూరు,నవంబర్‌22: బిటీ వంగలాంటిదే ఇప్పుడు గుంటూరులో మిర్చిని తయారు చేసే పరిశోధనలు ఊపందుకున్నాయి. వీటిని ఇలాగే కొనసాగిస్తే మన మిర్చి మనకు దక్కదన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.  సరిగ్గా నాలుగైదేళ్ల తరువాత అదే తరహాలో మొక్కల్లో హార్మోన్లు వేగంగా…

విద్యాహక్కు చట్టానికి తూట్లు

కర్నూలు,నవంబర్‌ 22(:పేద, మధ్య తరగతి ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో 25శాతం ఉచితంగా విద్య అందించాలని విద్యాహక్కు చట్టం చెబుతున్నా ఏ ఒక్క ప్రైవేటు- పాఠశాలలోగాని, కార్పొరేట్‌ సంస్థల్లో గాని ఇది అమలు కావడం లేదు. ప్రతి పాఠశాలలో ఫీజుల…

గ్రేడింగ్‌ లేక నష్టపోతున్న పత్తిరైతు

కర్నూలు,నవంబర్‌ 22: ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులోని కాటన్‌ యార్డులో పత్తిని గ్రేడింగ్‌ చేసే ల్యాబరేటరీలో యంత్రాలు తుప్పుపట్టి పోయాయి. అధికారుల నిర్లక్ష్యం వల్ల గ్రేడింగ్‌ ల్యాబలేటరీలోని యంత్రాలన్నీ నిరుపయోగంగా మారాయి.ఆదోని యార్డులో రైతులు తెచ్చే పత్తి నాణ్యమైనదని…

ఘనంగా సత్యసాయి యూనివర్శిటీ స్నాతకోత్సవం

పుట్టపర్తి: పుట్టపర్తిలోని సత్యసాయి డీమ్డ్‌ యూనివర్శిటీ 31వ స్నాతకోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ప్రశాంతి నిలయంలో సాయి కుల్వంత్‌ హాల్‌లో నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమానికి భారత అణుశక్తి సంస్థ మాజీ ఛైర్మన్‌ అనిల్‌ కకోద్కర్‌ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.…

మరింత బలహీనపడ్డ వాయుగుండం

విశాఖ: బంగాళాఖాతంలో వాయుగుండం మరింత బలహీనపడి అల్పపీడనంగా మారినట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలియజేశరాఉ. ఇది కోసాంధ్ర తీరానికి సమీపంలో స్థిరంగా కొనసాగుతున్నట్లు చెప్పారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో దక్షిణ కోస్తాలో పలుచోట్ల,…

పాతబస్తీతో సహా రాష్ట్రమంతా ప్రశాంతంగా ఉంది: సబిత

విజయవాడ: విజయవాడ కనకదుర్గమ్మను రాష్ట్ర హోంమంత్రి సబితా  ఇంద్రారెడ్డి సోమవారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు ఘసస్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలంతా…

గిరిజనుల సంక్షేమానికి కృష్టి : మంత్రి బాలరాజు

రాజమండ్రి : గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఆశాఖ మంత్రి పనుపులేటి బాలరాజు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 126 గిరిజన బాలుర వసతిగృహాలు నిర్మిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందుకు ఒక్కో దానికి కోటి రూపాయల వరకూ ఖర్చవుతుందని…

గంజాయి తోటను ధ్వసం చేసిన ఎక్సైజ్‌ అధికారులు

విశాఖ : జిల్లాలోని పెదబయలు మండంల మొయ్యలగుమ్మిలో 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గంజాయి తోటను ఎక్సైజ్‌ అధికారులు ధ్వంసం చేశారు. గంజాయి తోట ధ్వంసం చేస్తుండగా అధికారులు, మీడియా సిబ్బందిపై తేనె టీగలు దాడి చేశాయి. ఈదాడిలో…