Monday, 23 November 2026

సీమాంధ్ర

ధర్మపథం కార్యక్రమానికి సిఎం జగన్‌ శ్రీకారం

అమరావతి,సెప్టెంబర్‌27(జనంసాక్షి)  : దుర్గగుడిలో ధర్మపథం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ధర్మ ప్రచారం కోసమే ప్రత్యేకంగా ధర్మపథం కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం మొదలుపెట్టింది. సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ధర్మపథం ముఖ్య ఉద్దేశ్యం.…

యుద్దప్రాతిపదికన గులాబ్‌ సహాయక చర్యలు

మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా తుపాను ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లతో సిఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ అమరావతి,సెప్టెంబర్‌27 (జనంసాక్షి)  : యుద్ధప్రాతిపదికన గులాబ్‌ తుపాను సహాయక చర్యలను చేపట్టాలని ఎపి సిఎం జగన్‌ ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.5…

గుంటూరు జడ్పీ ఎస్పీ కాదంటూ పిటిషన్‌

అమరావతి,సెప్టెంబర్‌27 (జనంసాక్షి)  : ఇటీవల ఎన్నికైన గుంటూరు జడ్పీ చైర్మన్‌ క్రిస్టినా ఎస్సీ కాదంటూ ఎపి హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. క్రిస్టినా తప్పుడు ధృవ పత్రం సమర్పించారని తెనాలికి చెందిన సరళకుమారి అనే మహిళ పిటిషన్‌ దాఖలు చేశారు.…

ఎపిలో ప్రశాంతంగా బంద్‌

వర్షంలోనూ ఆగని నిరసనలు వామపక్షాల నిరసన ప్రదర్శనలు డిపోలకే పరిమితమైన బస్సులు విజయవాడ,సెప్టెంబర్‌27(జనంసాక్షి) కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన నల్ల చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాలు చేపట్టిన భారత్‌ బంద్‌ను కొనసాగుతోంది. భారత్‌ బంద్‌కు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం…

తీరం దాటిన గులాబ్‌ తుఫాన్‌

తుపాన్‌ ప్రభావంతో భారీగా వర్షాలు శ్రీకాకుళం తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు జిల్లా వ్యాప్తంగా నిలిచిపోయిన విద్యుత్‌ సరఫరా పలు ప్రాంతాల్లో నేల కూలిన చెట్లు తుఫాన్‌ ప్రభావంపై సిఎం జగన్‌ ఆరా విశాఖపట్టణం/విజయవాడ,సెప్టెంబర్‌27(జనంసాక్షి) గులాబ్‌ తుఫాన్‌ పరభావంతో…

దోమల నిర్మూలనకు పూనుకోవాలి

ఏలూరు,సెప్టెంబర్‌27జనంసాక్షి: దోమలను నిర్మూలించడంలో ప్రతి ఒక్కరూ తమవంతుగా ప్రయత్నం చేయాలని వైద్యాధికారులు పిలుపునిచ్చారు. దోమల నిర్మూలనతోనే విషజ్వరాలను దూరం చేసుకోగులుగుతామని అన్నారు. దోమలపై ప్రతి ఇంట్లో చర్చ జరగాలని అప్పుడే దోమలపై సమరం చేస్తేనే ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. పరసరాల…

హావిూల అమలులో బాబు విఫలం: రామకృష్ణ

విజయవాడ,సెప్టెంబర్‌27జనంసాక్షి  హావిూలపై సిం జగన్‌ మోసం చేస్తున్నారని,దీనిపై పోరాటం సాగించాల్సిందేనని సిపిఐ నేత రామకృష్ఱ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడంలో విఫలమైన ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ పేరుతో కేంద్‌రం మోసి చేసినా నిధులు తీసుకుని రాలేదని అక్కడా…

నాడునేడు కింది స్కూళ్ల అభివృద్ధితో పాఠశాల స్థాయిలో మెరుగైన వసతులు

ఆంగ్ల మాధ్యమంతో పెరుగుతున్న ఆడ్మిషన్లు డిగ్రీ కాలేజీల్లోనూ ఆంగ్ల మాధ్యమానికి ప్రాధాన్యం అమరావతి,సెప్టెంబర్‌27 (జనం సాక్షి)    ఎపిలో కార్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నారు. పాఠశాలల్లో సకల సౌకర్యాలు ఉండేందుకు గాను అవసరమైన నిధులను కేటాయించి నాడు`నేడు…

తీరం దాటిన ‘గులాబ్‌’` తెలంగాణలో భారీ వర్షాలు

` అప్రమత్తం చేసిన యంత్రాంగం శ్రీకాకుళం,సెప్టెంబరు 26(జనంసాక్షి): గులాబ్‌ తుపాను తీరాన్ని తాకే ప్రక్రియ ప్రారంభమైందని భారత వాతావరణ శాఖ వెల్లడిరచింది. తీరాన్ని తాకే ప్రక్రియ మరో మూడు గంటల్లో పూర్తవుతుందని తెలిపింది. ప్రస్తుతం తీర ప్రాంతాల్లో 75…

రోజుకు 30వేలు కాదు..పదివేలే

దుర్గగుడి భక్తుల సంఖ్యను కుదించిన పాలకమండలి విజయవాడ,సెప్టెంబర్‌25  (జనంసాక్షి);  దుర్గగుడి అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్‌ 7 నుంచి 15 వతేదీ వరకు దసరా ఉత్సవాలు జరగనున్నాయి. మొదట్లో 30 వేల మందిని రోజుకు అనుమతిస్తున్నట్లు ప్రకటన…