Sunday, 22 November 2026

ఎడిట్ పేజీ

పోరుగళం (తలారి రాజ్యం)

ప్రజల కోసం గొంతెత్తిన రాగానికిక్కడ ఉరి ఆదివాసుల నాట్యానికిక్కడ చెర కొండకోనలను ఏకం చేసే పాటకి సమాధి స్వేచ్ఛా విహంగమైన గాత్రానికి చెరసాలలు ఉరికొయ్యలు ప్రజాపథాన్ని పల్లవించడమే కళాకారుల నేరం ! జల్‌ జమీన్‌ జంగల్‌ మాదన్నందుకే పాటకు…

ఉద్యమం నిలిచింది టీఆర్‌ఎస్‌ ఓడిపోయింది

పరకాల ఫలితం తెలంగాణ ప్రజా చైతన్య వాదాన్ని నిలిపింది. ఇది ఫలితం తెలంగాణ ప్రజల మనోభావాలను ప్రతిబింబించింది.అయితే కొందరు సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఉప ఎన్నికల ఫలితాలపై తప్పుడు విశ్లేషణలు చేస్తున్నారు. పరకాల నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌…

హక్కులు అడిగితే అరదండాలు

ఎమర్జెెన్సీ వార్షిక దినాన కేవలం తమ రాజకీ య భావాల కారణంగా ఖైదులో ఉన్న వారిని గు రించి మాట్లాడుకోవడం ఉచితంగా ఉంటుంది. చా లా మందే ఉన్నారు గానీ, ఎక్కువగా చర్చకు రాని ఒక బందీ అస్సాంకు…

తెలంగాణను ఇక తేల్చండి

తెలంగాణపై తేల్చేందుకు ఇదే మంచి సమయం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అంశంపై తేల్చకుండా నాన్చుతూ ఇంత కాలం నెట్టుకు వచ్చిన కేంద్రప్రభుత్వానికి ఇప్పుడు తేల్చడం మినహా మరో గత్యంతరం లేదు. తెలంగాణపై సానుకూల నిర్ణయం ప్రకటించేందుకు ఇదే…

కృష్ణయ్య మైనార్టీల మీద విషమేల ?

ఓబీసీ రిజర్వేషన్లలో మైనార్టీలకు ఉప కేటాయింపుపై బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌ కృష్ణయ్య మరోమారు విషం గక్కారు. ఓబీసీ రిజర్వేషన్లలో మైనార్టీలకు ఉప కేటాయించడంపై అన్ని రాజకీయ పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయాలంటూ కృష్ణయ్య ఇరుకున…

అభివృద్ధికి అణుశక్తి అవసరమా ?.

తొలగించడానికి రాస్తున్నామనే అంటున్నారు. ప్రజలకు స్వతహాగా  అపోహలు కలగదానికిది సా యిబాబా కన్ను తెరవడమో వినాయకుడి క్షీరపాన మో కాదు. ఒకరు  కలిగిస్తే తప్ప  ఈవిషయంలో అపోహలు కలిగే అవకాశం లేదు. ఊహలయినా అపోహలయినా వ్యాఖ్యాతల అభిప్రాయాల వల్ల…

తెలంగాణ వస్తే సీమాంధ్రకు నీళ్లు అందవా ?

ఆ మధ్య మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి తెలంగాణ వ స్తే మాకు నీళ్లు రావని తెలిసీ తెలియని వ్యాఖ్యలు చేశారు. ఇది ఎంత వరకు సత్యమని విశ్లేషిస్తే.. ఈ వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారం, అసత్యం. పైన ప్రాజెక్టులు కడితే…

దొడ్డి దారిన మరో విపత్తు

మనల్ని నిస్సహాయంగా పక్కకు నెట్టి మన జీవితాలను వినాశంనం వైపు తీసుకుపోతున్న విపత్తుల్లో ప్రకృతి బీభత్సాలు మాత్రమే కాదు వీపరీతరూపం తీసుకున్న6 పెట్టుబడి దాహం కూడా ముఖ్యమైనది. ప్రపంచ వాణిజ్య సంస్థను దీని ప్రధాన సాధనంగా చాలా కాలంగా…

సంపాదకీయం

  తెలంగాణ ప్రాంతంలోని ఖమ్మం,వరంగల్‌ జిల్లాల్లో అపారంగా విస్తరించిన ఖనిజ సంపదను కొల్లగొట్టేందుకు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం పన్నిన కుట్ర భగ్నమైంది.అయితే  వైఎస్‌ చనిపోయిన తర్వాత ఈ కుట్రకు అడ్డుకట్ట పడింది. దీంతో బయ్యారం, గార్ల, నేలకొండపల్లి, గూడూరు…

నిత్య మరణానికి నివాళేది ?

నిరుడు మలేరియా విభాగానికి అందవలసిన నిధుల్లో రెండు కిస్తులు మాత్రమే లభించాయి. దో మల మందు స్ప్రే చేసిన కూలి వారికి 5,22,680 రూపాయల కూలీ బాకీ ఉండిపోయింది. అది ఇ వ్వనిదే ఈసారి మందు కొట్టం అని…