బిజెపిపై ఉన్న ఆశలు ఆవిరి
ఒకప్పటి బిజెపి వైభవమే వేరు. ఆ పార్టీలో మేధావులు, విద్యావంతులు, ఆలోచనాపరులు, దేశహితం కోరేవారు, పదవులంటే తృణప్రాయంగా భావించేవారు మాత్రమే ఉండేవారు. దేశ ప్రజలు కూడా బిజెపి పట్ల మక్కువ పెంచుకున్నారు. అందుకే గత ఎన్నికల్లో బిజెపికి పట్టం…



