కశ్మీర్‌పై అమెరికా ట్రెంపరితనం!
కశ్మీర్ విషయంలో ట్రంప్ వ్యాఖ్యల కారణంగా మరోమారు రచ్చ చోటు చేసుకోవడం మంచిదే. ఎందు కంటే ఎప్పటికప్పుడు కాశ్మీర్ విషయంలో మనం అప్రమత్తంగా ఉండాల్సిందే. అలాగే ఈ సమస్య ఎలా వచ్చిందో..దీనికి కారణమెవరో కూడా నేటి ప్రజాప్రతినిధులు సవివరంగా…

