శృతి మించిన హీరోలపై అభిమానం
క్రేన్ల సాయంతో సరికొత్త ఫీట్లు హైదరాబాద్ జనంసాక్షి స్టార్ హీరోల ఫ్యాన్స్ అభిమానం పరాకాష్టకు చేరుతుంది. అభిమాన హీరో సినిమా విడుదలవుతుందీ అంటే థియేటర్ల దగ్గర హీరోల కటౌట్లకు నెత్తుటి తిలకం దిద్ది, పాలాభిషేకాలు చేస్తూ నిలువెత్తు గజమాలల…








