ఇళయారాజా,విజయేంద్రప్రసాద్లకు శుభాకాంక్షల వెల్లువ
అభినందనలు తెలిపిన రజనీకాంత్,మెగాస్టార్ రాజ్యసభకు ఎంపికైన అగ్ర సంగీత దర్శకుడు ఇళయరాజా , బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ లను సినీ ప్రముఖులంతా ప్రశంసలతో ముంచెత్తుతూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ రజనీకాంత్ వీరికి శుభాకాంక్షలు తెలుపుతూ…








