ప్రజలే నా భద్రత… గన్మెన్లు వద్దు
ప్రభుత్వం కేటాయించిన గన్మెన్లను మరోసారి వెనక్కి పంపిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ‘ప్రజల ప్రేమాభిమానాలే నాకు శ్రీరామరక్ష’ – ఎమ్మెల్యే వ్యాఖ్య సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ… ‘గ్రేట్ ఎమ్మెల్యే’, ‘ప్రజల మనిషి’ అంటూ నెటిజన్ల కొనియాట…









