*విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి*
టాపర్లను సత్కరించిన మంత్రి నిర్మల్ బ్యూరో, జూలై 1: జనంసాక్షి,,, సామాన్యులు కూడా ఉన్నత విద్యావంతులు అయ్యేలా విద్యారంగంలో సీయం కేసీఆర్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి…









