బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బలరాం జాదవ్.
జనంసాక్షి న్యూస్ నేరడిగొండ: మండలంలోని వాంకిడి గ్రామానికి చెందిన తోట లక్ష్మి (50) ఇటీవల చనిపోయింది. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపక సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ బుధవారం రోజున కుటుంబ సభ్యులను పరామర్శించి…









