Monday, 2 November 2026

గంగమ్మ దేవాలయం వద్ద బోరింగ్ ఏర్పాటు

మండలంలోని ధర్మారావుపేట గ్రామంలో గంగమ్మ దేవాలయం వద్ద ఏఐసీసీ సభ్యులు మాజీ శాసన సభ్యులు దొంతి మాధవరెడ్డి సహకారంతో గంగమ్మ టెంపుల్ వద్ద బోర్ వేసి బోరింగ్ పిట్ చేయడం జరిగిందనిి నర్సంపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తక్కలపల్లి రవీందర్రావు తెలిపారు.ఈ  కార్యక్రమం నెక్కొండ  బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎడ్ల జగన్ మోహనరెడ్డి,మండలఅధ్యక్షులు వేముల పెల్లి వెంకటప్రసాద్, జిల్లా నాయకులు శాఖమూరి హరిబాబు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.