Saturday, 7 November 2026

Main

పాలకల్తీ నిరోధానికి చర్యలు

పాడిరైతులకు అండగా ప్రభుత్వం: లోక ఆదిలాబాద్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి): పాలకల్తీకి పాల్పడే వారిపట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని, అలాంటి వారి ఉచ్చులో చిక్కుకుని చిక్కులు తెచ్చుకోవద్దని రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సంస్థ చైర్మన్‌ లోకభూమారెడ్డి అన్నారు. పాడి రైతులకు…

మొక్కలు నాటని వారు ఇప్పుడైనా నాటండి

నాటిన వారు వాటిని సంరక్షించండి హరితహారం సక్సెస్‌ అవుతోందన్న మంత్రి ఇంద్రకరణ్‌ ఆదిలాబాద్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి): ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తేనే మానవ మనుగడ కొనసాగుతుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. ఇప్పటికే…

పత్తి రైతులకు ఏటా మిత్తికూడా గిట్టడం లేదు

యధావిధిగా వేధిస్తున్న మార్కెట్‌ సమస్యలు మల్లీ పత్తి వేయాలన్న సూచనతలో అటువైపే మొగ్గు ఆదిలాబాద్‌,ఆగస్ట్‌13(జనంసాక్షి): పత్తి పండిరచిన రైతులు దానిని అమ్ముకునేందుకు కొత్త చిక్కులు ఎదుర్కొంటున్నారు. ఏటా ప్రభుత్వం ఈ సమస్యలను పట్టించుకోవడం లేదు. తాజాగా మళ్లీ పత్తినే…

ఎమ్మెల్యే బాల్క సుమన్‌ రాజీనామాతోనే అభివృద్ది: వివేక్‌

మంచిర్యాల,అగస్టు12(జనం సాక్షి): క్యాతన్‌ పల్లి మున్సిపాలిటీలో అందరికి సింగరేణి ఇండ్ల పట్టాలు ఇవ్వాలని బీజేపీ చేస్తున్న నిరాహారదీక్షకు బీజేపీ కోర్‌ కమిటీ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి సంఫీుభావం తెలిపారు. హూజురాబాద్‌కు వచ్చిన నిధులు.. మిగిలిన నియోజకవర్గాలకు…

జ్వరాలు రాకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలి

అన్ని జ్వరాలను డెంగ్యూగా నిర్ధారించలేం ఆస్పత్రుల్లో సిబ్బంది, మందులు సిద్దం మంచిర్యాల,ఆగస్ట్‌12(జనం సాక్షి): జిల్లాలో డెంగ్యూ, మలేరియా జ్వరాలు విస్తరిస్తున్నాయి. గతంలో మాదిరి డెంగ్యూ ప్రభావం అంతగా లేకున్నా, జిల్లాలో కేసులు నమోదవు తుండటం ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లా…

కాగజ్‌నగర్‌లో నిత్యాన్నదాన సత్రం ఏర్పాటు

కొమురం భీం,అగస్టు11(జనం సాక్షి): కాగజ్‌నగర్‌లో టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నిత్యాన్నదాన సత్రం ఏర్పాటు చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిర్పూర్‌ నియోజకవర్గ ప్రజలతోపాటు అక్కడికి వచ్చిపోయేవారి ఆకలి తీర్చేందుకు సత్రం నిర్మించారు. అందరికీ అనుకూలంగా ఉండేలా కాగజ్‌…

దళిత, గిరిజనులకు తీరని అన్యాయం

ఇంద్రవెల్లి స్మారకంలో సీతకక్క నివాళి ఆదిలాబాద్‌,అగస్టు9(జనంసాక్షి): ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి ఎమ్మెల్యే సీతక్క నివాళులు అర్పించారు. అంతర్జాతీయ గిరిజన దినోత్వసం సందర్భంగా కాంగ్రెస్‌ నిర్వహించే సభకోసం సీతక్క ఇక్కడికి వచ్చారు. ఈ క్రమంలో ఇందరవెల్లి అమరులకు నివాళి అర్పించారు.…

ఆదివాసీల అభ్యున్నతే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం

గిరిజనుల వెనకబాటును తొలగిస్తున్న కెసిఆర్‌ మా తండాలో మా రాజ్యం’అనే గిరిజన కలను సాకారం చేసారు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్బంగా మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ఆదిలాబాద్‌,అగస్టు9(జనంసాక్షి): ఆదివాసీల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని మంత్రి అల్లోల…

ఆదిలాబాద్‌లో ప్రధాన రోడ్లు వెడల్పు

ఆదిలాబాద్‌,డిసెంబర్‌3 (జనంసాక్షి)  ఆదిలాబాద్‌ పట్టణంలోని ప్రధాన రోడ్లు వెడల్పు, పలు వార్డుల్లో అంతర్గత రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. పట్టణాభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుని నిధులు మంజూరు చేయించినట్లు వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని భగత్‌ సింగ్‌…

దుబ్బాక ఫలితమే గ్రేటర్‌లోనూ ఉంటుంది: బిజెపి

మంచిర్యాల,నవంబర్‌17(జ‌నంసాక్షి): దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునం దన్‌రావు గెలుపు కేసీఆర్‌ నిరంకుశ పాలనకు నిదర్శనమని జిల్లా అధ్యక్షు డు వెరబెల్లి రఘునాథ్‌ పేర్కొన్నారు. ఇదే ఫలితం గ్రేటర్‌ హైదరాబద్‌ ఎన్నికల్లోనూ వస్తుందని అన్నారు. నగర ప్రజలు…