చంద్రబాబును నమ్మకుంటే నట్టేట మునిగినట్లే
కరెంట్ కష్టాలకు ఆయనే ఆద్యుడు మహాకూటమితో మళ్లీ మోసం చేయాలని చూస్తున్నాడు ప్రచారంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్,నవంబర్29(జనంసాక్షి): చంద్రబాబు హాయంలో రైతులు ఎన్నో కష్టాలు అనుభవించారని, వ్యవసాయానికి కరెంట్ ఇవ్వని బాబు విూటర్లను ,స్టార్టర్లను తొలగించి రైతులను…




