ఉమ్మడి జిల్లా కాంగ్రెస్లో జోష్
రాహుల్ పర్యటనతో మారనున్న రాజకీయం వ్యూహాత్మకంగా గ్రావిూణ ప్రాంతం ఎంపిక ఉత్తర తెలంగాణలో పట్టు పెరుగుతుందన్న ధీమా ఆదిలాబాద్,అక్టోబర్15(జనంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్లో జోష్ పెరిగింది. రాహుల్ జిల్లా పర్యటన ఖరారు కావడంతో శ్రేణులు ఆనందంలో ఉన్నారు.…







