కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
రుద్రంగి ఆగస్టు 20 (జనం సాక్షి) రుద్రంగి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజి ప్రదానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి పండ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా…










