వేములవాడలో భక్తుల రద్దీ
వేములవాడ,మార్చి11(జనంసాక్షి): వేములవాడలో సోమవారం భక్తులు పోటెత్తారు. దీనికితోడు వరుసగా రెండు రోజులు సెలవులు కావడంతో వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి సన్నిధికి భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. వేకువజాము నుంచే పవిత్ర ధర్మగుండం లో స్నానాలు ఆచరించి,…






