Friday, 20 November 2026

కరీంనగర్

దూళికట్టలోని అతిసారం బాధితులకు టీడీపీ ఆర్థిక సాయం

పెద్దపెల్లి: ఎమ్మిగేడు మండలం దూళికట్ట గ్రామంలో అతిసారం బారిన పడి మృతి చెందిన 4గురు కుటుంబాలను ఆదుకుంటామని టీడీపీ నేతలు తెలిపారు. ఒక్కో కుటుంభానికి రూ.20వేల ఆర్థిక సహాయం అందించనున్నట్లు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పినట్లు జిల్లా అధ్యక్షుడు…

యూరియ కోసం రైతుల మధ్య తోపులాట

కరీంనగర్‌: ఎల్లారెడ్డిపేట మండలంలో వెంకటాపూర్‌లో ఎరువుల కోసం రైతులమధ్య తోపులాట జరిగింది. ఆదివారం రాత్రి 20టన్నుల యూరియా దిగుమతయింది. వీటికోసం ఉదయం నుంచి రైతులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. బస్తాలకోసం ఘర్షణ పడ్డారు. ఒక్కొక్కరికి రెండు బస్తాలు…

ఖమ్మంపల్లి పెద్ద చెరువుకు గండి

కరీంనగర్‌: ధర్మపూరి మండలంలో నిన్నటి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మండలంలోని ఖమ్మంపల్లి పెద్దచెరువుకు గండిపడింది. రైతులు తాత్కాలికంగా ఇసుక బస్తాలు వేసి గండిని తాత్కాలికంగా పూడ్చేందుకు ప్రయత్నం చేశారు. అయితే…

కలప పట్టివేత

కరీంనగర్‌: మహదేవ్‌పూర్‌ మండలంలోని దుమ్మాపూర్‌ గ్రామంనుంచి ఆటోలో అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. దీని విలువ 6వేలు.

విద్యుత్‌ షాక్‌తో గేదె మృతి

కరీంనగర్‌: మహదేవ్‌పూర్‌ మండలంలోని కాళేశ్వరం క్షేత్రంలో సింగరేణి విశ్రాంతి గృహం వద్ద రక్షణ కంచెకు విద్యుత్‌ సరఫరా కావటంతో విద్యుదాఘాతంతో గేదె మృతి చెందినది. బొల్లం రాజయ్య అనే రైతు తన గేదెలను మందకు తోలుకెళ్తుండగా ఈ ప్రమాదం…

దూలికట్టలో ప్రబలిన అతిసారం

శాంతినగర్‌:(దూలికట్ట): కరీంనగర్‌ జిల్లా ఎలిగేడు మండలం దూలికట్ట గ్రామంలో అతిసార ప్రబలుతోంది. గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ (35) అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతిచెందాడు. ఈ ఘటనతో గత వారం  రోజుల్లో అతిసారంతో మృతి…

జిల్లాలో వ్యాప్తంగా వైఎస్‌ వర్ధంతి

కరీంనగర్‌: జిల్లాలోని చోప్పదండి, జూలపల్లి, పెద్దపల్లి, కమలాపూర్‌ మండలాలతోపాటు పలు గ్రామాల్లో వైఎస్‌.రాజశేకరెడ్డి వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఆసుపత్రుల్లో పండ్లు పంపీణి చేశారు. ఆయపన సేవాలను సంక్షేమ పథకాలను కొనియాడారు.

ధర్మపురి మండలంలో భారీ వర్షంతో పత్తిపంట నష్టం

కరీంనగర్‌: ధర్మపురి మండలంలోని గోదావరి నది తీరగ్రామలైన రాయపట్నం, తిమ్మాపూర్‌, తమ్మంపెల్లి, గ్రామాల్లో పత్తిపంటకు అపారనష్టం వాటిల్లింది. నిన్న అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో 300ఎకరాల్లో పత్తిపంట దెబ్బతింది.

యూరియా కోసం బారులు తీరిన రైతులు

కరీంనగర్‌: సైదాపూర్‌ మండలంలోని ఎన్కేపల్లి గ్రామంలోని విశాల సహకారపరపతి సంఘంలో ఆదివారం యూరియా కోసం మండలంలోని 10గ్రామాల రైతులు అధికసంఖ్యలో వచ్చి బారులు తీరారు. 3గంటలో వరసలో నిలబడితే ఒక్కో రైతుకు ఒక్కో బస్తా చొప్పున యూరియా ఇచ్చినారు.…

రాచపల్లి గ్రామంలో వైద్యశిభిరం

కరీంనగర: జమ్మికుంట మండలంలోని రాచపల్లి గ్రామంలో లయన్స్‌క్లబ్‌, జడ్పి ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో ుచిత వైద్య శిభిరం నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ హాజరయినారు. 700మందికి పరిఓలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.