Friday, 20 November 2026

కరీంనగర్

ఘనంగా వన మహోత్సవం

కరీంనగర్‌/ సుల్తానాబాద్‌: మండలంలోని గర్రెపల్లి గ్రామంలో మంగళవారం 63వ వన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఎన్‌ఎన్‌ఓ భూలక్ష్మీ, ఎంఈవో రాజయ్య, హెచ్‌ ఎం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

వర్షాలకు కూలిన ఇల్లు

సుల్తానాబాద్‌: పట్టణంలో మంగళవారం భారీ వర్షాలకు ఒక ఇల్లు నేలమట్టమైంది. స్థానిక శివాలయం వీధిలో కోడూరి చందయ్య్ర అనే వ్యక్తి ఇల్లు కూలిపోవటంతో ఆ కుటుంబం వీధిన పడింది. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు కోరారు.

ఐక్యంగా ఉంటేనే పార్టీకి మనుగడ..మంత్రి శ్రీధర్‌బాబు

పెద్దపల్లి: పార్టీని అన్ని విధాల బలోపేతం చేసేందుకు కృషి చేయాలని, ఐక్యంగా ఉంటేనే రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తామని, 2014ఎన్నికల్లో రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగాలి అని మంత్రి శ్రీధర్‌బాబు యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలను…

100మిల్లీ గ్రాములతో బంగారు ఈగ

గోదావరిఖని: ఇటీవల వరంగల్‌ ప్రాంతానికి చెందిన ఓ స్వర్ణకారుడు 200మిల్లీ గ్రాముల బంగారంతో ఈగను తయారు చేయగా గోదావరిఖనికి చెందిన రంగు విజయకుమార్‌ కేవలం 100మిల్లీ గ్రాముల బంగారంతోనే రూపొందించాడు. వృత్తిరీత్యా స్వర్ణకారుడయిన విజయ్‌కుమార్‌ కేవలం 100మిల్లీ గ్రాముల…

తడి బొగ్గుతో తగ్గిన ఎన్టీపీసీ విద్యుత్తు సామర్థ్యం

గోదావరిఖని/జ్యోతినగర్‌: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తడి బొగ్గు రావడంతో రామగుండం ఎన్టీపీసీ విద్యుత్తు ఉత్పత్తి సామరర్థ్యాన్ని అధికారులు తగ్గించారు. ప్రస్తుతం 2600మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం కలిగిన రామగుండం ఎన్టీపీసీ తడి బొగ్గు రావడంతో 2000మెగావాట్ల ఉత్పత్తి…

టీ జేఏసీ ఆధ్వర్యంలో పర్లపల్లిహరిత బయోప్లాంట్‌ను సందర్శించిన డాక్టర్ల బృందం

కరీనంరగర్‌: టీజేఏసీ కమిటీ సూచన మేరకు సోమవారం డాక్టర్ల బృందం హరితబయోప్లాంట్‌ను సందర్శించారు. పర్లపల్లి గ్రామపంచాయితీ పరిధిలో బయోప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తున్న పదార్థాల వల్ల వచ్చే విషవాయువుల వలన ప్రజలకు ఆనారోగ్య సమస్యలు ఏర్పడుతున్న విషయాన్ని టీ జేఏసీ…

అలెగ్జాండర్‌ నాటకరంగానికి మరోమలుపు -జేసీ అరుణ్‌కుమార్‌

కరీంనగర్‌ టౌన్‌,జూలై 29(జనంసాక్షి): అలెగ్జాండర్‌ నాటక ప్రదర్శన తనను ఎంతగానో ఆట్టుకొందని, అలెగ్జాండర్‌ నాటకం నాటకరం గానికే మరోమలుపు అని జేసీ అరుణ్‌కుమార్‌ అన్నారు. నగరంలోని పద్మనాయక కళ్యాణ మం డపంలో  ఆదివారం  నిర్వహించిన అలెగ్జాండర్‌ నాటక ప్రదర్శనకు…

ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక పకడ్బందీ అమలుకు సలహాల స్వీకరణ

కరీంనగర్‌, జూలై 29 (జనంసాక్షి) : ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక పకడ్బందీగా అమలు చేయుటకు ఎస్సీ ఎస్టీ, దళిత  సంఘాల నాయకులు సూచనలు ఇవ్వాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి డీ శ్రీధర్‌ బాబు అన్నారు. ఆదివారం…

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన శ్రీధర్‌బాబు

గోదావరిఖని, జులై 29 (జనంసాక్షి) : రామగుండం కార్పొరేషన్‌ ఏరియా పరిధిలో పలు అభివృద్ది పనులకు సోమవారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు ప్రారంభిస్తున్నట్లు కార్పొరేషన్‌ కమిషన్‌ గడ్డం మోహన్‌రెడ్డి తెలిపారు. సోమవారం సింగరేణి ఆర్జీ-1 ఏరియా…