గ్రామాల అభివృద్ది నిరంతర ప్రక్రియ
30రోజుల ప్రణాళికతోనే ఆగదు కలెక్టర్ కర్ణన్ ఖమ్మం,సెప్టెంబర్11 ( జనంసాక్షి ) : 30రోజుల కార్యాచరణ ప్రణాళిక కేవలం నెల రోజులకే పరిమితం కాదని నిరంతరం కొనసాగుతుందని కలెక్టర్ ఆర్వి కర్ణన్ అన్నారు. గ్రామాలలో పరిశుభ్రత వెల్లివిరిసేలా చేయడం,…






