సయ్యద్ సాహెబ్ హుస్సేనీ ఖాద్రి

టేక్మాల్ జనం సాక్షి హజరత్ సయ్యద్ సాహెబ్ హుస్సేనీ ఖాద్రి 144వ ఉరుసు ఉత్సవాలు జరుగుతాయి దర్గా పీఠాధిపతి సయ్యద్ హైమద్ నూరుల్లా హసని హుసేని ఖాద్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తారు కిందివాడ నుండి దర్గాషరీఫ్ వరకు ప్రత్యేక ప్రార్ధనలతో చాదర్ సమర్పిస్తారు రాత్రి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు మరియు నాతిమైఫీల్ కార్యక్రమాలు ఉంటాయి ఉరుసు ఉత్సవము లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మండల పరిషత్ కోఆప్షన్ మెంబర్ షేక్ మజహర్ తెలిపారు