Wednesday, 4 November 2026

Main

ఐదో విడుత హారితహారానికి వర్షం దెబ్బ

వానలు రాక మరింత ఆలస్యం కానున్న కార్యక్రమం ఖమ్మం,జులై4(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం కార్యక్రమం అమలుకు జిల్లా యంత్రాంగం సన్నద్దమైంది. ఈ ఏడాది చెప్పట్టబోయే తెలంగాణ హరితహారం కార్యక్రమం విజయవంతం అయ్యేలా కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌…

భద్రాద్రి వద్ద స్వల్పంగా గోదావరి వరద

భద్రాచలం,జులై4(జ‌నంసాక్షి): మహారాష్ట్రలో కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావం గోదావరిపై స్పష్టంగా కనిపిస్తోంది. మన రాష్ట్రంలో కూడా ఎగువ ప్రాంతంలో వర్షపాతం నమోదవడంతో వాగులు పొంగి పొర్లుతూ వరద గోదావరిలోకి చేరుతోంది. దీంతో కొద్దిగా నీటి ప్రవాహం కనిపిస్తోంది. …

సంక్షేమంలో ముందున్నాం 

అందుకే ఎమ్మెల్యేలుచేరుతున్నారు: టిఆర్‌ఎస్‌ ఖమ్మం,జూన్‌7(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ గొప్ప మనసున్న నాయకుడని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే మాజీ పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు.…

విజయ ఇంజనీరింగ్‌ కాలేజీలో లెక్కింపు

ఖమ్మం,మే22(జ‌నంసాక్షి): విజయ ఇంజినీరింగ్‌ కళాశాలలో గురువారం ఉదయం 8 గంటలకు ఓట్లు లెక్కింపు పక్రియ ప్రారంభం అవుతుందని కలెక్టర్‌ కర్ణన్‌ అన్నారు. రిటర్నింగ్‌ అధికారి, ఎన్నికల పరిశీలకులు మినహా వేరెవ్వరూ మొబైల్‌ ఫోన్లు లోనికి తీసుకురాకూడదన్నారు. ఖమ్మం అసెంబ్లీ…

ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలపై సర్వత్రా చర్చ

టిఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఉత్సాహం ఖమ్మం, మే 20 (జ‌నంసాక్షి) : పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలపై అభ్యర్థుల అనుచరగణంలో టెన్షన్‌ మొదలైంది. ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు టిఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉండగా ఖమ్మంలో మాత్రం కాంగ్రెస్‌ వ్రేణుల్లో ఆందోళన కనిపిస్తోంది. ఈ…

ప్రజాసేవలోనే ఉంటా: వసంత

భద్రాద్రి కొత్తగూడెం,మే20(జ‌నంసాక్షి):  తాను గెలిచినా ఓడినా ప్రజా సేవలోనే ఉంటానని ,జెడ్పీటీసీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రభుత్వం నుంచి వచ్చే గౌరవ వేతనాన్ని ప్రజల అవసరాలకు వినియోగిస్తానని లక్ష్మీదేవిపల్లి మండల జెడ్పీటీసీ స్వతంత్ర అభ్యర్థి మేరెడ్డి వసంత అన్నారు.…

అకాల వర్షంతో అన్నదాతల ఆందోళన 

తడిసిన ధాన్యంతో నష్టాలు తప్పవన్న వేదన భద్రాద్రి కొత్తగూడెం,మే3(జ‌నంసాక్షి): అకాల వర్షాలతో రైతులు బెంబేలెత్తుతున్నారు. ప్రధానంగా మిర్చి రైతులు తమ పంటను తీసుకుని మార్కెట్ల చుట్టూ తిరుగుతున్న వారు మరింత ఆందోళనలో ఉన్నారు. వరిధాన్యం చేతికొచ్చే వేళ కావడంతో…

సవిూకృత మత్స్య అభివృద్ధి పథకం అమలు

ఉపాధి కల్పిస్తున్న చేపపిల్లల పెంపకం భద్రాద్రి కొత్తగూడెం,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): జిల్లాలో మత్స్యకార సొసైటీలను అర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సవిూకృత మత్స్య అభివృద్ధి పథకం పేరుతో భారీ రాయితీలతో పలు యూనిట్లను మంజూరు చేసింది. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని…

పెరుగుతున్న ఎండలతో ప్రజలను అప్రమత్తం చేయాలి

కొత్తగూడెం,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): జిల్లా అధికారులంతా వేసవిలో వడదెబ్బ తగలకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని  జిల్లా కలెక్టర్చెప్పారు. జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై దృష్టి పెట్టాలని, ఇప్పటికే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటిందని తెలిపారు. ప్రధానంగా కొత్తగూడెంలో ఎండలు  ఎక్కువ కాబట్టి…

భద్రాచలంలో కన్నుల పండువగా శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం

భద్రాచలం: ముత్యాల ముగ్గుతో.. రంగు రంగుల పూలతో అలంకరించిన పెళ్లి మండపం సిద్ధమైంది. నుదిటిన సిరికల్యాణపు బొట్టు, మణిబాసికం, బుగ్గనచుక్కా, పాదాలకు పారాణితో పెళ్లి కుమారుడిగా రామయ్య తండ్రి.. సొంపుగా కస్తూరి నామమం, కనకాంబరాలు, మల్లెలతో ఇంపైనా పూలజడ, చంపక…