ఘనంగా టిడిపి ఆవిర్భావ దినోత్సవం
కొత్తగూడెం,మార్చి29(జనంసాక్షి): తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని శుక్రవారం అశ్వారావుపేటలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎన్టీఆర్ కూడలిలో ఆ పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు ఆస్పత్రిలోని రోగులకు పండ్లు…








