గురుకులాలతో గిరిజనులకు నాణ్యమైన విద్య
ఖమ్మం,నవంబర్16(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రమపాఠశాలలకు కల్పిస్తున్న వసతి సౌకర్యాలతో పాటు నాణ్యమైన విద్యను అందిస్తోందని భద్రాచలం ఐటీడీఏ డీటీడీఓ రాంమూర్తి స్పష్టం చేసారు. నాణ్యమైన తెలుగు, ఇంగ్లీషు బాషల బోదనలో ఉపాధ్యాయులు పనితీరును ప్రదర్శించి ఉత్తీర్ణతాశాతంలో ముందు వరుసలో…

