రోడ్డుపై లారీలు నిలిపినందుకు అద్దాలు ధ్వంసం
భద్రాద్రి కొత్తగూడెం,ఆగస్టు30 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు పోలీసులు రెచ్చిపోయారు. రోడ్డుపై నిలిపారంటూ 50 లారీల అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల తీరును నిరసిస్తూ లారీ డ్రైవర్లు ఆందోళనకు దిగారు.…



