ప్రారంభమైన టీఆర్ఎస్ ప్లీనరీ
ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ప్లీనరీ ప్రారంభమైంది. 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. 10 జిల్లాల నుంచి 4 వేల మంది ప్రతినిధులు తరలి వచ్చారు. గులాబీ దళపతి సీఎం కేసీఆర్ జెండా ఆవిష్కరణతో ప్లీనరీ స్టార్ట్ అయ్యింది.…
ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ప్లీనరీ ప్రారంభమైంది. 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. 10 జిల్లాల నుంచి 4 వేల మంది ప్రతినిధులు తరలి వచ్చారు. గులాబీ దళపతి సీఎం కేసీఆర్ జెండా ఆవిష్కరణతో ప్లీనరీ స్టార్ట్ అయ్యింది.…
26నుంచి శిబిరంలో ఉచిత క్రీడా శిక్షణ కొత్గూడెం,ఏప్రిల్24(జనంసాక్షి): సింగరేణి ఉద్యోగుల పిల్లలకు వేసవి శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నారు.ఈ శిబిరంలో 19సంవత్సరాలలోపు పిల్లలకు ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, వాలీబాల్, కరాటే ఉచితంగా నేర్పించడం జరుగుతుందన్నారు. ఈ నెల 26నుంచి మే 20వ…
ఖమ్మం,ఏప్రిల్21(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన మొక్కజొన్న పంటను మార్క్‌ఫెడ్ ద్వారా సహకార సంఘాలతో కొనుగోళ్లు కార్యక్రమాన్ని చేపట్టిందని రైతుసమన్వయ సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు అన్నారు. మొక్కజొన్న పంటకు కనీస మద్దతుధర ప్రభుత్వం చెల్లించడం…
ఖమ్మం,ఏప్రిల్21(జనంసాక్షి): ఆదివారం ఖమ్మంలో ఉచిత ప్రకృతి వ్యవసాయ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఏకలవ్య ఫౌండేషన్ ప్రకటించింది. శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ స్ఫూర్తితో ఐఎల్‌టీపీ, ఏకలవ్య ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో దీనిని నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఏకలవ్య ఫౌండేషన్…
ఖమ్మం,ఏప్రిల్20(జనంసాక్షి): ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులో గల జవహార్ నవోదయ విద్యాలయంలో 2018- 2019 విద్యా సంవత్సరానికిగాను ఆరో తరగతిలో ప్రవేశ పరీక్ష శనివారం నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ పాటి సురేందర్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 32 పరీక్షా…
తొలివిడతగా 26 కోట్లు విడుదల దరఖాస్తులకు మే 3 చివరితేదీ భద్రాద్రి కొత్తగూడెం,ఏప్రిల్20(జనంసాక్షి): జిల్లాలో మత్స్యకార సొసైటీలను అర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సవిూకృత మత్స్య అభివృద్ధి పథకం పేరుతో భారీ రాయితీలతో పలు యూనిట్లను మంజూరు చేసింది.…
ఖమ్మం,మార్చి12 (జనంసాక్షి): ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యీప్తంగా అవసరమైన పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని జిల్లా విద్యాశాఖాధికారి అన్నారు. పరీక్షల్లో అక్రమాలకు అడ్డుకట్ట…
ఖమ్మం,జనవరి24(జనంసాక్షి): మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రలో పంటను అమ్ముకునే రైతులకు క్వింటా ఒక్కంటికి రూ 5,050 చొప్పున చెల్లించడం జరుగుతుందని, మక్క రైతులు నాణ్యమైన పంటను మాత్రమే తీసుకరావాలని మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ అన్నారు. పంటను తీసుకొచ్చిన వాటిలో చెత్త,…
ఖమ్మం,జనవరి23(జనంసాక్షి): ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో వివిధ శాఖలతో నిర్వహిస్తున్న చెక్‌పోస్టులను సమన్వయ పరిచడంతోపాటు నేరుగా ప్రజలనుంచి సమాచారం సేకరించేందుకు సామాజిక మాధ్యమానలు వినియోగించుకుని ముందుకు సాగుతున్నారు. జిల్లాతోపాటు ఇతర రాష్టాల్రనుంచి కూడా అక్రమ రవాణా జరగుతున్న అనేక…
– పార్టీ కండువాకప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే పాయం భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్30(జనంసాక్షి): టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. బూర్గంపాడు మండలం బత్తులనగర్ లో 120 కుటుంబాలకు చెందిన న్యూడెమోక్రసీ, కాంగ్రెస్, టీడీపీ పార్టీల కార్యకర్తలు ఇవాళ టీఆర్ఎస్…