ఎవరికీ వారే యమునా తీరే అదే టి ఆర్ ఎస్ పార్టీ
జనంసాక్షి..ఖమ్మంరూరల్
టిఅర్ ఎస్ పార్టీలో ఐక్యత నివురు కప్పిన నిప్పులావున్నది తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కాలంలో వివిద పార్టీలనుంచి కుప్పలు తెప్పలుగా వచ్చి చేరారు అయితే తాజాగా ఖమ్మం కార్పోరేషన్. పాలేరు ఉపఎన్నిక గెలుపు వచ్చిన అంత మాత్రాన పార్టీబలోపేతం కాదు వి విధ పార్టీ లలోంచి వచ్చిన వారు ఏపార్టీకి ఆపార్టీ గ్రూపులలానేవున్నది ఒకొక్క గ్రామానికి మూ డు నుంచి ఐ దు గ్రూపులు ఉండవచ్చు యీ గ్రు పులను ఓకె వేదికమిది కి తె చ్చి సమన్వయము చేసి పార్టీని బలోపేతం చేసే పనిలో అగ్రనాయకత్వంలేదు కింది స్థాయి నాయకులు కూ డా ఏదైనా మీటింగ్ నాడే తప్ప మిగతా రోజులలో పట్టించుకోవటం లేదు అని కార్యకర్తలు వాపోతున్నారు పరిస్థితి ఇలాగే వుంటే గ్రామ పంచాయతి ఎన్నికలలో విభేదాలు బగ్గుమంటాయి దానివాలనపార్టీలోచిలికలు వచ్చేప్రమాదము లేకపోలేదని విశ్లేషకుల బా వన యీ గ్రూపులు ఇలాగే కొనసాగితే వచ్చే సర్వత్రికఎన్నికలలో దీ ని ప్ర భావము తప్పక ఉంటూ న్న దని స్థా నిక నాయకులు ఆందోళన చెందుతున్నారు గ్రామ కమిటీ మండలం కమిటిలలో గ్రూపులు బయటపడ్డాయి ఎదో ఇంఛార్జిని వేస్తే తలోక పోస్టు ఇచ్చి తూతూ మంత్రంగా వదిలిచ్చారే గాని శాశ్వతపరిష్కారం చేయలేదని అందరిని కూర్చో పెట్టి సమన్వయము చేయలేదని కింది స్థాయి నాయకులూ వాపోతున్నారు అఫిసులలో కూర్చుని పేర్లు రా సేరె కా ని గ్రామాల్లోకూర్చొని సమ స్యలు పరిష్కారంచేయ్యలేదని దీనివలన ఇంకాసమష్యాలు పెరిగాయని తగ్గలే దని పార్టీనాయకత్వము ఆందోళన చెందుతున్నారుదానికితోడు ప్ర బుత్వ పథకాలన్నీ పారదర్శకంగా ఉండాలని గ్రామాసభ ల ద్వారానే ఎం పిక చెయ్యటం కూడా చిన్నచిన్న నాయకులకు పైర వికి ఆస్కారం లేకుండాపోయింది దానివలన అధికారులు లోకల్ నాయకుల మాట వినేపరి స్తి తి లేదు అం దుకే ప్రజలు నాయకులను పట్టించు కోటంలేదు నాయకులు పార్టీని పట్టించు కోవడం లేదుదానివాలన ప్రజల బాగోగులు చూసే వాళ్ళు లేరు ఇకపోతే పార్టీ పదవులు నా మినేటెడు పదవులు అనుచరవర్గానికే వస్తుండ టం మిగతావారు పట్టి పట్టనట్లు వుంటున్నారు ఇప్పటికయిన అగ్రనాయకత్వము సమన్వయకమిటీలు వేసి గ్రామ స్థాయి నుండి పార్టీలో విభేదాలకు తావు లేకుండా చెయ్యాలని పార్టి అభిమానులు కింది స్థాయికార్యకర్తలు కోరుకుంటున్నారు