కలెక్టరెట్ ఎదుట దివ్యాంగుల ఆందోళన.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. సెప్టెంబర్ 5.(జనంసాక్షి). దివ్యాంగులకు సకాలంలో పెన్షన్ ఇవ్వాలని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ ఎదుట దివ్యాంగులు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా దివ్యాంగ సమితి నాయకులు నిరసన తెలిపిన అనంతరం…









