దేశంలోనే అత్యధిక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది తెలంగాణే: రేగా కాంతారావు
పినపాక నియోజకవర్గం సెప్టెంబర్ 02 (జనం సాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం అశోక్ నగర్ లోని గిరిజన భవన్ లో పినపాక నియోజకవర్గ మండలాలకు చెందిన ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,…









