Friday, 13 November 2026

ఖమ్మం

నిర్వాసితులకు న్యాయం చేయాలి: ఎమ్మెల్యే

భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌12(జ‌నం సాక్షి): భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించి నిరంతరంగా సాగునీటిని అందించాలని సిపిఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య డిమాండ్‌ చేశారు. తిరుమలాయపాలెం మండలంలోని గ్రామాల్లో ఉన్న 8600 ఎకరాల సాగుభూమికి భక్త రామదాసు ఎత్తిపోతల పథకం…

విలువల పునాదుల విూద తెలంగాణ ఏర్పాటు: దేశిపతి

భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌11(జ‌నం సాక్షి): కాంగ్రెస్‌ వాళ్లకు అడ్వాన్సులు, కవిూషన్లు తప్ప ప్రజా సమస్యలు తెలియవని సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీఆర్‌ఎస్‌ విలువలు, త్యాగాల పునాది విూద ఆవిర్భవించిందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జరుగుతున్న…

మృతి చెందిన దంపతుల గుర్తింపు

ఖమ్మం,జూన్‌11(జ‌నం సాక్షి): ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దంపతులను గుర్తించారు. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు వాడపల్లి గాంధీ(28), వెంకటేశ్వరమ్మ(23)గా గుర్తించారు. కాగా ఈ…

దేశంలో అగ్రగామిగా తెలంగాణ

సిఎం కెసిఆర్‌ తపనంతా అదే అందరూ కలసికట్టుగా చేయూతనివ్వాలి అవినీతికి పేటెంట్‌ కాంగ్రెస్‌ పార్టీ డిప్యూటి సిఎం కడియం శ్రీహరి భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌11(జ‌నం సాక్షి): తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉండాలని సీఎం కేసీఆర్‌ తపనపడుతున్నారని డిప్యూటీ సీఎం,…

టూవీలర్‌ను ఢీకొన్న లారీ

ప్రమాద స్థలంలొనే దంపతులు మృతి భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌11(జ‌నం సాక్షి): జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం చెందారు. దమ్మపేట మండలం మొద్దులగూడెం గ్రామ సవిూపంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన దంపతులు తమ…

భద్రాద్రి రాముడి సేవలో మంత్రులు

భద్రాచలం,జూన్‌11(జ‌నం సాక్షి): భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి…

సంక్షేమ కార్యక్రమాలే శ్రీరామరక్ష

భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌11(జ‌నం సాక్షి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రజాసంక్షేమ పథకాలకు ఆకర్షితులై అనేకులు పార్టీలోకి వస్తున్నారని, పార్టీలో చేరిన ప్రతీ ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందని ఎమ్మెల్యే జలగం వెంకట్రావు భరోసా ఇచ్చారు. తెలంగాణలో భవిష్యత్తు అంతా టీఆర్‌ఎస్‌…

పూర్తి కావస్తున్న మిషన్‌ భగీరథ పనులు

శరవేగంగా పైపుల నిర్మాణ కార్యక్రమాలు ఖమ్మం,జూన్‌11(జ‌నం సాక్షి): మిషన్‌ భగీరథ పథకాన్ని చేపట్టి ప్రతిగ్రామంలో స్వచ్ఛమైన గోదావరి జలాలను సరఫరా చేసేందుకు ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. మిషన్‌ భగీరథతో గోదావరి, కృష్ణమ్మ జలాలు ఇక ఇళ్లల్లోకి రానున్నాయి.…

పంచాయితీ ఎన్నికలకు కసరత్తు పూర్తి

  మూడుదశల్లో ఎన్నికల నిర్వహణ భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌11(జ‌నం సాక్షి): జిల్లాలో పంచాయితీ ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నారు. నూతన పంచాయతీ రాజ్‌ చట్టం ద్వార తండాలను, గూడాలను పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో అక్కడ కూడా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. న్నికల షెడ్యూల్‌…

పరిసరాల పరిశుభ్రంతోనే వ్యాధుల దూరం

భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌9(జనం సాక్షి ): ఏజెన్సీలో వర్షౄకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దోమలను నియంత్రించేందుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్యాధికారులు తెలిపారు.ప్రధాన్‌ంగా అంటువ్యాధులకు దూరంగా ఉండాలన్నారు. అంటువ్యాధులకు దూరంగా పరిశుభ్రతలను పాటించాలని సూచించారు. దోమతెరలు వినియోగిస్తే దోమలు రావని…